HomeTelugu Trendingఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్‌ నటి

ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్‌ నటి

Bigg Boss Fame Ashu Reddy I
బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి ఆసుపత్రిలో చేరింది. కొన్ని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న అషు రెడ్డిని బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పరామర్శించింది. ఈ విషయాన్ని అషు రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తనకు బాగోలేదు అనగానే వెంటనే ఆసుపత్రికి వచ్చినందుకు అరియానాకు అషు రెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu