HomeTelugu Trending'బ్లాక్‌ అండ్‌ వైట్‌' మూవీ టీజర్‌

‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ మూవీ టీజర్‌

Black White Movie Teaser
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘బ్లాక్‌ అండ్ వైట్‌’. ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. నో కమిట్‌మెంట్‌, నో కంట్రోల్‌, నో రెస్ట్రిక్షన్స్ అని హెబ్బా వాయిస్‌ ఓవర్‌తో సాగుతున్న డైలాగ్స్‌ తో ఈ టీజర్ ప్రారంభంమైంది‌.

ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మేఘనా రెడ్డి సమర్పణలో ఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌/ఏయూ, ఐ స్టూడియోస్‌ సంయుక్త భాగస్వామ్యంలో పద్మనాభరెడ్డి, సందీప్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu