HomeTelugu Big Stories'కాంతారా -2'లో బాలీవుడ్‌ నటి!

‘కాంతారా -2’లో బాలీవుడ్‌ నటి!

bollywood actress in kantar

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఆ తరువాత పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ చిత్రం ‘కాంతారా’. కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో కన్నడ ప్రేక్షకులతో పాటు ఇతర భాష ప్రేక్షకుల మన్నలను సైతం అందుకుంది.

దీంతో ఒకసారి రిషబ్‌ శెట్టికి కూడా గుర్తింపు లభించింది. త్వరలో ఈ సినిమాకి పార్ట్-2 ని కూడా రిషబ్ మరియు చిత్ర నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు కూడా కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆమె తన ఇన్స్టా వేదికగా నటుడు రిషబ్ శెట్టి తో కలిసి ఉన్న ఫోటో పెట్టి ‘కాంతారా-2’ పై పోస్ట్ చేసింది. మరి ఈ సినిమాలో ఈమె ఉందో లేక రిషబ్ ని కలిసినందుకు పోస్ట్ తెలియాల్సి ఉంది.

ఊర్వశి ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటేవలే టాలీవుడ్‌లో
ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించింది. అప్పుడు కూడా ఇలానే ఆ హీరోలతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.

https://www.instagram.com/p/Cogxk51vJxm/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu