HomeTelugu News'ఆర్‌ఆర్‌ఆర్‌' లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో బాలీవుడ్‌ హీరోయిన్‌!

6 23యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జనవరి 21 వ తేదీన ప్రారంభమైంది. ఈ సెకండ్ షెడ్యూల్ సమయంలో ఈ సినిమాలో నటించే మరో వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసింది యూనిట్. తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖనిని కన్ఫర్మ్ చేశారు. ఇందులో హీరోయిన్లు ఎవరు అనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

ఇప్పుడు ఈ సినిమా గురించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే.. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెతో యూనిట్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందులో నటించేందుకు పరిణితి భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుందని అందుకే హోల్డ్ లో పెట్టారని మరికొన్ని వార్తలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu