Telugu Big Stories

శ్రీదేవి నాదగ్గరే పడుకునేది: రమాప్రభ

సీనియర్ నటి రమాప్రభ ఇటీవల జరిగిన ఓ షోలో పాల్గొన్న ఆమె తన నటజీవితంలో జరిగిన విశేషాలను వెల్లడించారు. దివంగత నటి శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే శ్రీదేవి 30ఏళ్ల కిందటే...

రామ్‌ చరణ్, ఉపాసన కసరత్తు

ప్రముఖ నటుడు రామ్‌ చరణ్ కూడా తన భార్య ఉపాసనతో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఉపాసన ఏడు రోజుల ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఛాలెంజ్‌ను తనకుతానుగా స్వీకరించారు. ఉపాసనకు ప్రేరణగా ఉండటానికి చెర్రీ కూడా...

ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు నామినేటైన ‘మహానటి’

ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌కు 'మహానటి' నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా వచ్చిన చిత్రం మహానటి. ఈ చిత్రాన్నికి...

సయేషా సైగల్‌కు బంపర్ ఆఫర్

బాలీవుడ్‌ దిగ్గజం దిలీప్‌ కుమార్‌ మనవరాలైన సయేషా సైగల్‌ 'అఖిల్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సయేషాకు హిందీలో కంటే దక్షిణాది సినిమాలతోనే గుర్తింపు వచ్చింది. ఇటీవల విడుదలైన 'చిన్నబాబు' చిత్రంలో సయేషా...

విజేత సక్సెస్ మీట్‌

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రాకేష్‌ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మించిన సినిమా విజేత. రజని కొర్రపాటి నార్మాతగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించిన ఈ...

వెయ్యి ముక్కలైన నా మనసును.. రేణూదేశాయ్‌

తనకు కాబోయే భర్త గురించి కవిత రూపంలో ఓ పోస్ట్ పెట్టారు రేణూ దేశాయ్. పేరు వివరాలు బయట పెట్టడం ఇష్టంలేక తనకు కాబోయే భర్తనుద్దేశించి తన ప్రేమనంతా తన కవిత రూపంలో...

శ్రీరెడ్డి ఆరోపణలపై టి. రాజేందర్ ఏమన్నారు?

క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన శ్రీరెడ్డి తన మాటలు, ట్వీట్స్‌, పోస్ట్‌ తో సోషల్‌ మీడియాలో పులువురిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో కొందరు ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు...

చెన్నైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

చెన్నైలో భారీ సెక్స్‌రాకెట్ గుట్టు రట్టయింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా యువకులకు గాలం వేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ సినీ, సీరియల్‌ నటి జయలక్ష్మి...

నాని హోస్టింగ్‌ పై తారక్ కామేంట్స్‌

తారక్‌ ప్రస్తుతం 'సెలెక్ట్' మొబైల్‌ సంస్థకు అంబాసిడర్‌ గా ఎంపికైనా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన...

రాఘవ లారెన్స్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్‌ కౌచ్‌పై సంచలనం సృష్టంచిన నటి శ్రీరెడ్డి సినీ ప్రముఖులపై సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తూ వార్తో నిలుస్తున్నారు. నిన్నమోన్నటి వరకు టాలీవుడ్‌లో పలువురు ప్రముఖుల పై సంచల వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి...

‘సైరా’ మరింత ఆలస్యం..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నటిస్తున్న 2వ చిత్రం 'సైరా'. భారీ బడ్జెట్‌ తో రూపొందిస్తున్న చారిత్రాత్మక సినిమా సైరా. సైరా నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న...

బాలీవుడ్‌కు తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ మంచి దూకుడు మీద ఉన్నాడు. జై లవకుశ హిట్ కావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ...

పవన్‌ కల్యాణ్‌ కంటికి అపరేషన్‌

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పది రోజుల...

మురుగదాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిని శ్రీరెడ్డి తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. హాయ్‌ తమిళ డైరెక్టర్‌ మురుగదాస్‌ జీ ఎలా ఉన్నారు?...

నవంబర్‌లో వచ్చేస్తున్నరజనీ 2.0

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పడు రోబో సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను తెరకెక్కించారు....

రాహుల్ గాంధీ తో ‘కాలా’ సినిమా డైరెక్టర్‌!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ఆసక్తికరమైన వార్తను ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇటీవలే రజనీకాంత్‌తో 'కాలా', 'కబాలి' చిత్రాలు తెరకెక్కించిన యువదర్శకుడు పా. రంజిత్ రహుల్‌ ని కలిసినట్లు ఈ ట్వీట్‌లో తనే...

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన శ్యామల ఏమందంటే..

బిగ్‌బాస్ సీజన్-2లో నాలుగోవారం యాంకర్ శ్యామల ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఎంతో సైలెంట్‌గా, అందరితోనూ..స్నేహంగా ఉంటూ ఎటువంటి వివాదాల జోలికి పోకుండా ఇంటిలో అందరి మన్ననలను పొందుతున్న శ్యామల ఎలిమినేట్‌ కావడం...

చికిత్సకోసం జుట్టు కత్తిరించుకున్న సొనాలీ

ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో పంచుకున్న సోనాలి.. తాను ఒంటరిని...

“టార్చిలైట్” కి నో సెన్సార్

హీరోయిన్ సదా కీలక పాత్రలో 'టార్చిలైట్‌' అనే చిత్రం రూపొందుతోంది. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సదా తాజాగా నటించిన ఈ చిత్రంలో నటించారు. వేశ్యావృత్తిలో మగ్గిపోతున్న అమ్మాయిల కథ ఆధారంగా...

“కత్తి మహేష్‌”నగర బహిష్కరణ

కత్తి మహేష్‌పై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించారు హైదరాబాద్ పోలీసులు. ఈ మధ్య ఓ ఛానల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 6...

చికాగో సెక్స్‌ రాకెట్‌ పై స్పందించిన రెజీనా

ఈ మధ్యకాలంలో చికాగో సెక్స్‌ రాకెట్‌ ఇండస్ర్టీని ఓ ఊపు ఊపేసంది. ఈ రాకెట్‌లో పలువురు హీరోయిన్‌లు, బుల్లితెర నటులు, యాంకర్స్‌ పేర్లు బయటికి వచ్చాయి. కొందరు రెజీనా పేరును కూడా పరోక్షంగా...

ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలిసిపోయింది

బిగ్‌బాస్‌ హౌస్‌లో నాలుగోవారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఈ సారి కౌశల్‌, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ, గణేశ్‌, గీతా మాధురిలు ఇలా ఎక్కువ సంఖ్యలో నామినేట్‌ అవ్వడంతో ప్రేక్షకులు ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌...

శ్రియా, అనిన్‌దిత్‌ పెళ్లిలో తారల సందడి

అక్కినేని వారి ఇంట కోడలుగా అడుగుపెట్టబోయే ఆఖరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్‌ డిజైనర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు  శ్రియా భూపాల్‌ పెళ్లి నిన్న (శుక్రవారం) ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు...

విడాకుల పై స్పందించిన రేణూ

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామని తెలిపారు రేణూదేశాయ్. తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న...

సినిమాలకు గుడ్‌ బై చెప్పునున్న సమంత!

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది. తెలుగు ఇండస్ర్టీలో ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సమంత...

ఆయనకొక రూల్‌, నాకొక రూలా?

టాలీవుడ్‌ స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ ఇటీవల.. తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం...

నాగబాబు పై కత్తి ఘాటు వ్యాఖ్యలు

సినీ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ ఇటీవలే శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేశారు. వారిలో మెగా...

బిగ్‌బాస్‌-2లో సాయి ధరమ్ తేజ్, అనుపమ

తెలుగు బిగ్‌బాస్‌ షోలో లవర్స్‌ స్పెషల్‌ టాస్క్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా 'తేజ్‌' ఐలవ్‌యూ మూవీ హీరో, హీరోయిన్‌.. సాయి ధరమ్ తేజ్‌, అనుపమ ఇద్దరు ఈ రోజు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అతిథులుగా...

తమిళ‌ బిగ్‌బాస్‌ను నిషేధించలంటున్నహిందూ సంఘాలు

తమిళనాడులో బిగ్‌బాస్‌ షోను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హిందూ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ.. అశ్లీలకరంగా నడుస్తున్న ఈ షోను వెంటనే నిషేధించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి....

మలాలా జీవిత కథ “ఫస్ట్ లుక్”

మలాలా ఈ పేరే ఓ సంచలనం. పాకిస్థాన్‌లో తాలిబన్లను ఎదిరించిన సాహస బాలిక మలాలా. తన ప్రాణాలను పణంగా పెట్టి స్త్రీలకు స్వేచ్ఛ కావాలని పోరాడింది. 11 ఏళ్ల వయసులోనే మలాలా విద్యా...
error: Content is protected !!