Telugu Big Stories

సొనాలీ బింద్రే కు క్యాన్సర్‌

ప్రముఖ నటి సొనాలీ బింద్రే అభిమానులకు ఇది చేదు వార్త. ఈ విషయాన్ని సొనాలీ బింద్రే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు....

మీ అమ్మను వెంట తీసుకురాకు అనే వారు: ఆమని

సీనియర్‌ నటి ఆమని కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌పై పెద్ద ఎత్తున వివాదలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పలువురు నటీమణులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. గతంలో మీటు అంటూ సోషల్‌...

మహేశ్‌బాబు సినిమా రీలిజ్‌ డేట్‌ కన్ఫర్మ్

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన 25వ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈ రోజు (మంగళవారం) ప్రకటించింది. వచ్చే సంత్సరం...

లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో యానిమేషన్‌ చిత్రం 'కొచ్చాడియాన్‌' చిత్ర నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా, విచారణ ఎదుర్కోకుండా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారంటూ రజనీకాంత్‌...

చార్మినార్ దగ్గర సందడి చేసిన కైరా

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ నటి కైరా అద్వానీ. భరత్‌ అనే నేను చిత్రంహిట్‌ కావడంతో ఇప్పుడు కైరా,...

కమల్‌హసన్‌పై నెటిజన్ల మండిపాటు

ప్రముఖ నటుడు కమల్‌హసన్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కులం మతం రహిత సమాజం కావాలంటూ కమల్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కమల్‌హాసన్ తన ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు వారి కులం,...

చరిత్ర సృష్టిస్తున్న “సంజు”

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'సంజు' చిత్రం చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో వారాంతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా తొలి స్థానంలో నిలిచింది. శుక్రవారం...

రిటైర్మెంట్‌ ను ప్రకటించిన కమల్‌!

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ రాజకీయాలలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే..అయితే ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఈ మధ్యనే తను కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ(మక్కల్‌...

మసాలా పెరిగిన బిగ్ బాస్-2

బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోకు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. తొలి రెండు వారాల్లో కాస్త చప్పగా అనిపించినా రాను రాను మసాలా ఎక్కువ కనిపిస్తోంది. ఈ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో...

విడాకుల వ్యవహారంపై నోరు విప్పితే: రేణూ దేశాయ్‌

పవన్‌ కల్యాణ్ మాజీ భర్య, నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ రెండో వివాహం సంధర్భంలో ఆమెను ఉద్దేశిస్తూ పవన్‌ ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేయటంపై ఆమె మండిపడ్డారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా...

చికాగో రాకెట్‌పై పూనమ్‌ కౌర్ స్పందన

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ చికాగో సెక్స్ రాకెట్ ఉదంతం. దీనిపై ఇప్పటికే పలువురు నటులు స్పందించారు. వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా తాజాగా చికాగో సెక్స్ రాకెట్లో ఉన్నారంటూ పలువురు...

మరోసారి రవితేజతో ఇల్లి బేబి

ఒకప్పుడు టాలీవుడ్‌లో తన సన్నని నడుముతో, అంద చందాలతో ఉర్రూతలూగించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన గోవా బ్యూటీ ఇలియానా కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. తెలుగులో దేవుడు చేసిన మనుషులు సినిమా...

వెడ్డింగ్‌ పై మండిపడ్డ నిహారిక

నిహారిక కొణిదెలను వెడ్డింగ్‌ గురించి ప్రశ్నిస్తే మీడియా పై మండిపడింది. అసలు ఎవరయ్యా వీళ్లను లోపలికి రానిచ్చింది? 'నా పెళ్లి గురించి మీకెందుకయ్యా! నిహారిక ఎప్పుడు చేసుకుంటుంది? ఎక్కడ చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది?...

‘ఉద్యమ సింహం’ కేసిర్‌ బయోపిక్‌

ప్రస్తుతం టాలీవుడ్‌ లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఈ బయోపిక్స్ కి ప్రేక్షకులనుంచి మంచి ఆదరణ కూడ లభించడంతో దర్శక, నిర్మాతలు ప్రముఖుల జీవితా కథలను ఆవిష్కరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే సావిత్రి...

ప్రభాస్‌ పై ఎవలిన్‌ శర్మ కామెంట్స్‌

బాలీవుడ్‌ నటి ఎవలిన్‌ శర్మ ప్రభాస్‌ సెట్స్‌పై ఎలా ఉంటారో వెల్లడించింది. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లు జంటగా స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న సాహోలో ఎవలిన్‌ శర్మ యాక్షన్‌ దృశ్యాల్లో అలరించనుంది....

“కన్నుల్లో నీ రూపమే” ఆడియో సక్సెస్‌ మీట్‌

ఎ.ఎస్‌.పి క్రియేషన్స్‌ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్‌ బాసాని నిర్మాతగా, బిక్స్‌ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం "కన్నుల్లో నీ రూపమే". ఈ చిత్రం ఈ నెల 29వ తేదిన ప్రేక్షకుల...

ఎన్టీఆర్‌ పై శ్రీరెడ్డి కామెంట్స్‌

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది నటి శ్రీరెడ్డి. ఆమె ఇటీవల సినీ ప్రముఖులపై వివాదాస్పదంగా మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్‌ టైగర్‌...

ఎన్టీఆర్ బయోపిక్‌పైనే ఎక్కువ రూమర్లు

తెలుగు జాతి ముద్దు బిడ్డ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోయే సినిమాపైనే టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కువ ఊహాగానాలు నడస్తున్నాయి. ఈ...

ట్విటర్‌ కు బై చేప్పేసిన ..రేణూ

పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ తన ట్విటర్‌ ఖాతా నుంచి తప్పుకున్నారు. ప్రతికూలంగా వ్యాఖ్యలు చేసే వారికి దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ...

ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే… కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఆడుతున్నారు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ కు బలైయామంటూ..శ్రీ రెడ్డి, మాధవీ లత తదితరులు మీడియా ముందుకు వచ్చి...

బిగ్‌బాస్‌ నుంచి సామాన్యులు ఔట్‌

తెలుగు బిగ్‌బాస్‌లో అంతంత మాత్రమే పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు.. ఆపై కొత్తగా హోస్టింగ్ చేస్తున్న నాని.. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా అంటున్నాడు. 15 ఎపిసోడ్‌లో పూర్తైతేనే కాని నానిలోని నటన బయటకు...

అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య ప్రధాని అవుతుందట..

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవరాలు ఆరాధ్య రాజకీయాల్లో రాణిస్తుందట. హైదరాబాద్ నగరానికి చెందిన జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ ఆరాధ్య భవిష్యత్తు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ దంపతుల ముద్దులపట్టి...

చికాగో సెక్స్‌ రాకెట్‌…నటి వీసా తిరస్కరణ!

చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం అటు అమెరికా తెలుగు సంఘలపై ఇటు టాలీవుడ్‌ పై తీవ్ర ప్రభావం చూపింస్తోంది. అమెరికా తానా అధ్యక్షుడు సతీష్ వేమనను కూడా అధికారులు విచారణ చేశారు. ఈ...

రేణు దేశాయ్‌ నిశ్చితార్థపు…వైరల్‌

నటి, పవన్‌ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్‌ తన జీవితానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా ఆ ఫొటో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన ఆమె.....

మరో బాంబ్‌ పేల్చిన శ్రీరెడ్డి

చికాగో సెక్స్‌ రాకెట్‌పై ప్రతి రోజు ఆసక్తికరమైన వార్తలు వెలుగుచూస్తున్నాయి.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో బాంబ్ పేల్చింది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న టాలీవుడ్ సెక్స్ రాకెట్ వివాదంలో భాగంగా.....

చరణ్‌ 12 వ చిత్రంలో రకుల్‌ ఐటమ్‌ సాంగ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ తేజ్ సినిమాలు చేయడమే బాగా స్లో. ప్రస్తుతం బోయపాటితో రూపొందుతున్న మూవీ మెగాపవర్ స్టార్ కెరీర్ లో 12వ చిత్రం. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు గడిచిపోయినా.....

శతాధిక చిత్రాల నిర్మాత బయోపిక్‌పై క్లారిటీ

ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్‌లను తెరకెక్కించేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. తెలుగులో మహానటి విజయవంతం కావడంతో అటువైపుగా దర్శక, నిర్మాతలు దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రముఖ...

అమెరికా తెలుగు సంఘాలకు చిక్కులు

చికాగో సెక్స్ రాకెట్ ప్రభావం అమెరికాలోని అన్ని తెలుగు సంఘాలపై పడింది. కిషన్‌ మోదుగుమూడి దంపతుల వల్ల అమెరికా తెలుగు సంఘాలకు కొత్త కష్టం వచ్చిపడ్డట్టయింది. తెలుగు సంఘాలకు ఈ సెక్స్ కుంభకోణంతో...

బిగ్‌బాస్‌లో మొదలైన మసాలా

బిగ్‌బాస్‌లో నాని చెప్పిన మసాలా మొదలైపోయింది. మొదటి వారం ప్రశాంతంగా నడిచినా రెండోవారం చివరిలో శుక్రవారం ప్రసారమైన షో చాలా రసవత్తరంగా సాగింది ఒకరిపై ఒకరు మండిపడ్డారు. కెప్టెన్‌కి ఇంటిసభ్యుల మధ్య పెద్ద...

సెక్స్ రాకెట్‌ ఆరోపణలపై మాధవీలత ఘాటు వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అమెరికాలో తీగ లాగితే టాలీవుడ్ డొంకంతా కదులుతోంది. మొన్నిటి వరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదం...
error: Content is protected !!