HomeTelugu Big Storiesచికాగో రాకెట్‌పై పూనమ్‌ కౌర్ స్పందన

చికాగో రాకెట్‌పై పూనమ్‌ కౌర్ స్పందన

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ చికాగో సెక్స్ రాకెట్ ఉదంతం. దీనిపై ఇప్పటికే పలువురు నటులు స్పందించారు. వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా తాజాగా చికాగో సెక్స్ రాకెట్లో ఉన్నారంటూ పలువురు హీరోయిన్లు, యాంకర్లు అంటూ కొందరి జాబితాను లీక్‌ చేసింది. టాలీవుడ్‌ను సెక్స్ రాకెట్ అంశం ఓ కుదుపు కుదిపేసింది. శ్రీరెడ్డి విడుదల చేసిన లిస్ట్‌లో తన పేరు ఉండటంతో పూనమ్‌ కౌర్ మండిపడుతోంది. అసలు ఈ రాకెట్‌తో తనకు సంబంధం లేదని తెగేసి చెబుతోంది.

7 19

అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర దంపతులను చికాగో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరు నిజమైన దంపతులు కాదని, కేవలం లగ్జరీ లైఫ్ అనుభవించడానికే అలా చెలామణి అవుతున్నారని తెలిపింది. టాలీవుడ్ నుంచి పలువురిని అమెరికా రప్పించి డబ్బు ఆశ చూపి లోబరుచుకోవాలని చూస్తున్నారని, లేదంటే వీసాలతో బెదిరిస్తున్నారని తనను కూడా అలాగే చేయాలని చూశారని అయితే తన వద్దకు వచ్చిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి మరీ పంపించానంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu