SSMB29 కోసం రాజమౌళి అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా?
SSMB29 సినిమా కోసం SS రాజమౌళి కి భారీ పారితోషికం ఇవ్వనున్నట్టు వార్తలు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ అడ్వెంచర్ సినిమా 2027లో విడుదల కానుంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఇది పాన్ వరల్డ్ లెవెల్ మూవీగా తెరకెక్కుతోంది.
Chiranjeevi next movie కి నాని కి సంబంధం ఏంటి?
Chiranjeevi next movie కోసం శ్రికాంత్ ఓదెలను డైరెక్టర్‌గా ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ప్రొడ్యూసర్‌గా నాని పనిచేయబోతున్నాడు. చిరు స్క్రిప్ట్ వినగానే ఓకే చెప్పారట. ఈ వార్తపై నాని స్పందిస్తూ ఇది తనకు చాలా పెద్ద బాధ్యత అన్నారు.
4 ఏళ్లలో Prabhas నుండి రాబోతున్న 9 సినిమాలు ఇవే!
Prabhas 2025 నుంచి 2029 వరకూ తొమ్మిది సినిమాలకు సైన్ చేసాడు. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి పార్ట్ 2’, ‘సలార్ పార్ట్ 2’, ‘మైత్రీ మూవీ మేకర్స్’ కొత్త సినిమా లాంటి భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. మొత్తం రూ.450 కోట్ల భారీ డీల్ కూడా కుదిరింది.
Mahesh Babu నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh Babu పై ED విచారణ ప్రారంభమవ్వడంతో ఆయన ఆస్తుల విలువపై జనం ఆసక్తి పెరిగింది. బ్రాండ్ డీల్స్, సినిమాల రెమ్యూనరేషన్‌తో పాటు రాబోయే రాజమౌళి చిత్రంతో భారీ లాభాలు ఖాతాలో వేసుకుంటున్నారు మహేష్.
Alia Bhatt లాంటి సెలబ్రిటీలు ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి ఎంత తీసుకుంటారో తెలుసా?
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లతో కోట్లలో సంపాదిస్తున్న భారతీయ సెలెబ్రిటీలు! విరాట్ కోహ్లీ నుంచి Alia Bhatt వరకు ప్రతి స్పాన్సర్డ్ పోస్టుకు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు.
Kuberaa movie బడ్జెట్ లో ఎంత రికవర్ అయ్యిందంటే
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న Kuberaa movie కి రూ.130 కోట్ల బడ్జెట్ అయ్యింది. ధనుష్, నాగార్జున, రష్మికతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ, హిందీ హక్కుల ద్వారా ₹90 కోట్లు రికవర్ చేసింది.
Vishwambhara సినిమాలో వీ ఎఫ్ ఎక్స్ కోసమే ఇంత బడ్జెట్ పెట్టారంటే నమ్మలేరు!
Vishwambhara సినిమాకు నిర్మాతలు వీఎఫ్ఎక్స్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పని చేస్తూ, మంచి క్వాలిటీ మీద ఫోకస్ పెట్టారు.
India’s Most Expensive Films గా రాబోతున్న 3 సినిమాలు ఇవే
2025 నుండి 2027 వరకు విడుదల కానున్న India’s Most Expensive Films – మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో "SSMB 29", రణబీర్-సాయిపల్లవి నటిస్తున్న "రామాయణం", అల్లు అర్జున్-అట్లీ కాంబోలో "AA22" – కలిపి రూ.2700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరపైకి రానున్నాయి.
Highest Paid Actors జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టాలీవుడ్ హీరో ఎవరంటే
2025లో అక్షయ్ కుమార్ దేశంలో Highest Paid Actors జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. ఒక సినిమాకు రూ.60 కోట్ల నుంచి రూ.145 కోట్ల వరకూ తీసుకుంటున్నారు. ‘కేసరి చాప్టర్ 2’ సినిమాతో మళ్లీ తన సత్తా చూపించాలన్న ఆశతో ఉన్నారు.
Odela 2 Review: తమ్మన్నా సినిమా ఎంతవరకు వర్కౌట్ అయింది?
Odela 2 Review: తమ్మన్నా శివశక్తిగా అలరించినా, కథలో నూతనత లేకపోవడం, స్క్రీన్‌ప్లే బలహీనత సినిమాని వెనక్కి లాగాయి. వశిష్ట అద్భుతంగా నటించగా, కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా, మొత్తం మీద ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.
Prabhas Fauji బడ్జెట్ గురించి ఈ షాకింగ్ వివరాలు తెలుసా?
హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న Prabhas Fauji సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రూ.700 కోట్ల బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇది ప్రభాస్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
దుబాయ్ లో Jr NTR వేసుకున్న షర్ట్ ఖరీదు తెలిస్తే నోరు తెరవాల్సిందే
జపాన్‌లో Devara: Part One ప్రమోషన్లు పూర్తి చేసుకున్న తర్వత Jr NTR కుటుంబంతో కలిసి దుబాయ్‌కు వెకేషన్‌కి వెళ్లారు. అక్కడ ఆయన ధరించిన విలువైన షర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Vishwambhara లో ఒక్క పాట కోసం ఇంత బడ్జెట్ అవసరమా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న Vishwambhara సినిమా అవాంతరాలు దాటుకుంటూ జూలై 24న విడుదలకు రెడీ అవుతోంది. 'రామా రామా' పాటపై భారీ వ్యయం పెట్టారట. గ్రాండ్ సెట్స్, 800 మంది ఆర్టిస్టులతో 12 రోజుల షూటింగ్ జరగడం సినిమాపై అంచనాలు పెంచేసింది.
రికార్డులు బ్రేక్ చేయనున్న Summer Telugu Releases
2025 Summer Telugu Releases గా భారీ సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు', నాని 'హిట్ 3', విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' తో పాటు పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈసారి టాలీవుడ్‌లో ఎవరికి హిట్ పడుతుందో చూడాలి.
War 2 సినిమా మొదటి రోజు టార్గెట్ కలెక్షన్లు ఎంతో తెలుసా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జట్టు కడుతున్న 'War 2'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి రోజు 90 కోట్ల వసూలు చేయబోతుందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగానే ఉంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే ఇండిపెండెన్స్ డేకు 100 కోట్లు కూడా సాధ్యం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.
Bigg Boss Telugu 9 లో మొదటి కంటెస్టెంట్ గా ఈ ప్రముఖ యూట్యూబర్ కి కన్ఫర్మ్ అయినట్టేనా?
Bigg Boss Telugu 9 ఆగస్టు 2025లో ముందుగానే ప్రారంభం కానుంది. మొదటి కంటెస్టెంట్‌గా ఫేమస్ యూట్యూబర్ బబ్లూ కన్ఫర్మ్ అయ్యాడు. నాగార్జున హోస్ట్‌గా ఉండకపోవచ్చని టాక్ ఉంది.
Allu Arjun – Atlee సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలో తెలుసా?
Allu Arjun - Atlee కాంబోలో రూపొందుతున్న AA22 X A6 సినిమాకి ఏకంగా 800 కోట్లు బడ్జెట్! బ్రేక్ ఈవెన్ కావాలంటే బోలెడంత కలెక్షన్లు రావాలి. ఇది సాధ్యమవుతుందా?
Hari Hara Veera Mallu నిర్మాతలకి పెద్ద షాక్ ఇచ్చిన అమెజాన్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న Hari Hara Veera Mallu చిత్రం మే 9 విడుదలపై అనిశ్చితి నెలకొంది. అమెజాన్ ప్రైమ్ డీల్ ముప్పు తప్పించాలంటే షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కుమారుడి ప్రమాదం కారణంగా ఆయన సింగపూర్ వెళ్లడంతో ఆలస్యం జరిగింది. త్వరలో షూట్‌కి చేరనున్న పవన్.
Allu Arjun సినిమా లో వీ ఎఫ్ ఎక్స్ కోసం అట్లీ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
ఐకాన్ స్టార్ Allu Arjun– అట్లీ కాంబినేషన్‌లో ఇండియా లెవెల్ బిగ్గెస్ట్ సినిమా రాబోతోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లు కాగా, వీఎఫ్ఎక్స్ కోసమే బోలెడంత ఖర్చు చేస్తున్నారని టాక్. హాలీవుడ్ స్టూడియోలు పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
Raja Saab ఆలస్యం వెనుక అసలు నిజం బయట పెట్టిన మారుతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న The Raja Saab సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గ్రాఫిక్స్ వర్క్ కారణంగా విడుదల తేదీ ఆలస్యం అవుతోంది. దర్శకుడు మారుతి తాజా అప్‌డేట్‌లో పాటలు, టాకీ భాగం కొంచెమే మిగిలిందని తెలిపారు.
Pawan Kalyan Son: అర్థరాత్రి సింగపూర్ బయలుదేరిన చిరంజీవి, సురేఖ…మార్క్ శంకర్ కోసం..!
Chiranjeevi to Singapore:
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ ..కుమారుడు గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ వార్త తెలిసిన.. వెంటనే పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లారు. ఇక నిన్న అర్ధరాత్రి..మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనతో పాటు ఉండడానికి సింగపూర్ కి బయలుదేరారు.
Allu Arjun కే నో చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
అమెరికాలో స్థిరపడిన ప్రియాంక చోప్రా, రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది. ఇటీవల Allu Arjun-అట్లీ కాంబినేషన్ చిత్రానికి ఆమెను సంప్రదించగా, ప్రియాంక రిజెక్ట్ చేసిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Sikandar కనీసం సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ అయినా వెనక్కి తీసుకొచ్చిందా?
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన Sikandar రంజాన్ సందర్భంగా విడుదలై ఘోర పరాజయం పాలైంది. సినిమా వసూళ్లు రూ.100 కోట్ల లోపే ముగిసే అవకాశం ఉంది.
Allu Arjun సినిమా విషయంలో అట్లీ నిర్ణయంపై మండిపడుతున్న ఫ్యాన్స్
అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఆరవ సినిమా ‘A6’ కోసం Allu Arjun ప్రియాంక చోప్రా కాంబినేషన్ ఫిక్స్ అవ్వబోతోందని టాక్. ఇది నిజమైతే స్క్రీన్ పై వీరి కాంబో ఎలా ఉంటుందో చూడాల్సిందే!
మాధవన్ నటించిన Test Movie Review తెలుగులో ఎలా ఉందంటే
మాధవన్, నయనతార, సిద్ధార్థ్ నటించిన Test Movie Review ఎమోషనల్ కనెక్ట లోపించి బోరింగ్‌గా మారింది. కథలో పట్టుదల, ఎమోషన్ మిస్సింగ్. మాధవన్ నటన మెప్పించినా, స్లో నరేషన్ సినిమా పరీక్ష పెడుతుంది.
రెమ్యూనరేషన్ విషయంలో Rashmika Mandanna కొత్త డిమాండ్ విని నిర్మాతలు షాక్
స్టార్ హీరోయిన్ Rashmika Mandanna రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని నిర్ణయం తీసుకుందని టాక్. పుష్ప 2, ఛావా వంటి హిట్స్ తర్వాత రష్మిక క్రేజ్ పెరిగింది. కానీ నిర్మాతలు దీనికి ఒప్పుకుంటారా? లేక అవకాశాలు తగ్గిపోతాయా? అనేది ఆసక్తిగా మారింది.
ఈ ఏడాది టాలీవుడ్ April Releases లిస్ట్ చూసారా?
ఈ వేసవిలో థియేటర్లలో సందడి చేయడానికి April Releases విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'ఓడెల 2', 'జాక్', 'భైరవం', 'సారంగపాణి జాతకం' వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సినిమాల లిస్ట్ మరియు రిలీజ్ డేట్స్ ఇక్కడ చూడండి!
రికార్డులు సృష్టించడం మొదలు పెట్టేసిన Ram Charan Peddi
Ram Charan Peddi సినిమాకి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వి కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Tollywood 2025 మొదటి మూడు నెలల్లో 4 బ్లాక్ బస్టర్స్ ఏంటంటే
Tollywood 2025 తొలి మూడు నెలల్లో 4 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ‘గేమ్ చేంజర్’ మాత్రం పెద్ద డిజాస్టర్. ‘దిల్రుబా, రాబిన్‌హుడ్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయం చెందాయి.
Shah Rukh Khan దగ్గర పవర్ ఫుల్ రెడ్ పాస్ పోర్ట్ ఉందా?
భారతదేశంలో పాస్‌పోర్ట్‌లు బ్లూ, వైట్, రెడ్ రంగుల్లో ఉంటాయి. Shah Rukh Khan కి రెడ్ పాస్‌పోర్ట్ ఉందా? లేదంటే సాధారణ పాస్‌పోర్ట్ ఉందా?





