Telugu Big Stories

Bigg Boss 8 Telugu విన్నర్ ఎవరో తెలిసిపోయింది!

Bigg Boss 8 Telugu ఫైనల్ సమీపిస్తుండగా.. బిగ్ బాస్ ఇంట్లో సందడి పెరిగింది. గౌతమ్, నిఖిల్ టాప్ 2లో నిలవగా, వీరిలో ఎవరు విజేతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Allu Arjun తో పాటు 1000 కోట్ల క్లబ్ లో ఉన్న స్టార్ హీరోలు వీళ్లే!

భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 1000 కోట్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో టాలీవుడ్ ముందంజలో ఉంది. పుష్ప 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి చిత్రాలు ఈ ఘనత సాధించాయి. షారుక్ ఖాన్, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, Allu Arjun, యష్ వంటి నటుల సినిమా విజయాలు భారతీయ సినిమాకు గర్వకారణం అయ్యారు.

Allu Arjun భార్య స్నేహ రెడ్డి Revanth Reddy కి ఎలా చుట్టం అవుతుంది అంటే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, Allu Arjun అరెస్టుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబం పక్షాన నిలుస్తానని ఆయన తెలిపారు.

Bigg Boss 8 Telugu లో తక్కువ ఓట్లు ఎవరికంటే..?

Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగనుంది. నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతమ్ కృష్ణ టాప్ 5 ఫైనలిస్టులు. ఈ క్రమంలో తక్కువ ఓట్లు అందుకుంటున్న హౌస్ మేట్ ఎవరో తెలుసా?

2024 లో ఎక్కువమంది చూసిన Telugu webseries ఏంటో తెలుసా?

2024లో అత్యంత విజయవంతమైన Telugu webseries గా నిలిచింది 90s, కుటుంబ భావోద్వేగాలను హాస్యంతో మేళవించి ప్రేక్షకుల హృదయాలను భారీ స్థాయిలో గెలుచుకుంది.

Top 10 highest grossing Pan-Indian Movies: ఈ జాబితాలో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో తెలుసా?

2024లో భారతీయ సినిమా అద్భుతమైన విజయాలను సాధించింది. అందులో Top 10 highest grossing Pan-Indian Movies లో కల్కి 2898 AD రూ. 1200 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

Bigg Boss 8 Telugu విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ వస్తుందంటే!

Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగనుంది. నిఖిల్, ప్రేరణ, అవినాష్, నబీల్ అఫ్రిది, గౌతమ్ కృష్ణ టాప్ 5 ఫైనలిస్టులు. ఈ సీజన్ విజేతకు ఎంత బహుమతి వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

2024 Tollywood Biggest Hits: ఈ ఏడాది రికార్డులు తిరగరాసిన సినిమాలు!

2024 Tollywood Biggest Hits: 2024 టాలివుడ్ కి మరొక గొప్ప సంవత్సరంగా నిలిచింది. స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్‌ Pushpa 2 పై సిద్దార్థ్ విమర్శలు: ఇంతకీ అసలు కారణం ఏమిటి అంటే!

అల్లు అర్జున్ నటించిన Pushpa 2‌ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా, తమిళ హీరో సిద్దార్థ్ ఈ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడో భాగం గురించి ఫ్రస్ట్రేషన్, జెసిబీల గురించి అనుచిత కామెంట్లు, రాజకీయాల పోలికలు చేసిన సిద్దార్థ్ దాని గురించి క్లారిటీ ఇచ్చారు.

Manchu కుటుంబంలో ఆస్తి గొడవలు? అసలు Mohan Babu ఆస్తి విలువ ఎంతంటే!

Mohan Babu కుటుంబ కలహాలు హైదరాబాదులో ఉద్రిక్తతకు దారితీసాయి. భద్రతా సిబ్బందితో వాగ్వాదం, జర్నలిస్టుపై దాడి వంటి ఘటనలు అందరిని కలవరపెట్టాయి. "కలెక్షన్ కింగ్" మోహన్ బాబు పేరు, ప్రఖ్యాతిని చెడగొట్టే ఈ పరిణామాలు వీలైనంత త్వరగా పరిష్కారమవుతాయని అందరూ ఆశిస్తున్నారు.

Bigg Boss 8 Telugu లో ట్విస్ట్ లు అయిపోయినట్టేనా?

Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న జరగనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇంటిలో ఆటలు, టాస్కులు అయిపోవడంతో ఈ వారం ఊహించదగ్గ సంఘటనలు ఎక్కువగా ఉండవచ్చు. ఫైనలిస్ట్‌లపై ఫోకస్ చేస్తూ ప్రత్యేక వీడియోలు, ఫినాలేకి సంబంధించిన రిహార్సల్స్ ఉంటాయి.

Thalapathy 69: రీమేక్ సినిమాతో 1000 కోట్లు సాధ్యమేనా?

తలపతి విజయ్ చివరి సినిమా Thalapathy 69. ఈ చిత్రం దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని వార్తలు వస్తుండటంతో తమిళ అభిమానులు నిరాశలో ఉన్నారు.

Prabhas డబుల్ డ్యూటీ: Fauji, Raja Saab సినిమాలకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్స్..!

Prabhas ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంగా ఈ పీరియాడిక్ డ్రామాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Pawan Kalyan కి బెదిరింపులు.. ఎవరు ఈ అజ్ఞాత వ్యక్తి?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan కి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి భద్రతా చర్యలు చేపట్టారు.

From SRK to Sara Ali Khan: బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లిళ్లలో పర్ఫార్మ్ చేసినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

బాలీవుడ్ అగ్రనటులు SRK, నోరా ఫతేహి, కార్తిక్ ఆర్యన్ వంటి వారు వివాహ వేడుకలలో పాల్గొని తమ స్టైలిష్ డాన్స్‌తో అలరిస్తూ ఉంటారు. ఈ సెలబ్రిటీల పెళ్లి వేడుకలకు వారు తీసుకునే పారితోషికాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

2024: చరిత్రను తిరగరాసిన Tollywood సీక్వెల్స్!

Tollywoodలో సీక్వెల్స్‌ ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారాయి. ఒకప్పుడు సీక్వెల్స్ మొదటి భాగం అంత హిట్ అయ్యేవి కాదు. కానీ ఈ ఏడాది వచ్చిన అన్నీ సీక్వెల్స్ ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తూ భారీ విజయం సాధించాయి.

థాయిలాండ్ లో ఉన్న Pawan Kalyan’s OG చిత్ర బృందం.. ఎందుకంటే!

ఏపీ డిప్యూటీ సీఎంగా, తన రాజకీయ బాధ్యతలను, సినిమాలు చేస్తున్న Pawan Kalyan's OG సినిమా షూటింగ్‌ని తిరిగి ప్రారంభం కానుంది.

Bigg Boss 8 Telugu లో టాప్ 3 హౌస్ మేట్స్ వీళ్లేనా?

Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే రేసు ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. డబుల్ ఎలిమినేషన్‌లో రోహిణి, విష్ణుప్రియ ఎలిమినేట్ కావడంతో టాప్ 5 ఫైనలిస్టులు – అవినాష్, నిఖిల్, గౌతమ్ కృష్ణ, నబీల్ అఫ్రిది, ప్రేరణ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నారు.

Bigg Boss 8 Telugu లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్?

Bigg Boss 8 Telugu లో గ్రాండ్ ఫినాలే రేసు ఉత్కంఠభరితంగా మారింది. రోహిణి తర్వాత మరొకరి ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 ఫైనలిస్టులు వీళ్ళే అని టాక్ వినిపిస్తోంది.

ఈ వారం OTT releases లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!

ఈ వారం డిసెంబర్ 2024లో తెలుగు ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన OTT releases స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ భాషలలో కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అయ్యాయి.

Bigg Boss 8 Telugu లో ఫ్యాన్స్ ఎన్నుకున్న విన్నర్ ఇతనేనా?

డిసెంబర్ 15న Bigg Boss 8 Telugu గ్రాండ్ ఫినాలే జరగనుంది. గౌతమ్ కృష్ణ అభిమానుల మద్దతుతో విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 6 మంది పోటీలో ఉండగా, టాప్ 5లోకి చేరే ముందు మరో రెండు ఎలిమినేషన్లు జరగనున్నాయి.

Bigg Boss 8 Telugu లో ఈ కంటెస్టెంట్ కి భారీగా తగ్గిపోయిన ఓటింగ్!

Bigg Boss 8 Telugu నుండి గత వారం డబల్ ఎలిమినేషన్ లో అవినాష్, టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. గ్రాండ్ ఫినాలేకు దగ్గరగా ఉన్న ఈ సమయంలో నామినేషన్ లో ఉన్న ఒక హౌస్ మేట్ కి ఓటింగ్ భారీగా తగ్గిపోతూ వస్తోంది.

Mokshagna – Prashanth Varma సినిమా ఆఖరి నిమిషంలో ఆగిపోవడానికి కారణం ఏంటి?

Mokshagna - Prashanth Varma కాంబినేషన్ లో ప్రాజెక్ట్ లాంచ్ రోజున చివరి నిమిషంలో రద్దైంది. మోక్షజ్ఞ అస్వస్థత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాక్ వినిపిస్తోంది.

Samantha, Prabhas లను దాటేసిన Sobhita Dhulipala

త్రిప్తి డిమ్రి 2024లో IMDb టాప్ 10 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె వంటి స్టార్‌లను వెనక్కు నెట్టి, త్రిప్తి గ్లోబల్ గుర్తింపు సాధించారు. ఈ జాబితాలో Sobhita Dhulipala Prabhas, Samantha వంటి వారిని కూడా దాటి టాప్ 5 లో ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది.

PV Sindhu హైదరాబాద్ లోని ఖరీదైన ఇంట్లో ఏమున్నాయో తెలుసా?

PV Sindhu డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయితో వివాహం చేసుకోనున్నారు. ఆమె హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ఇల్లు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.

Naga Chaitanya నెట్ వర్త్ ఎంతో తెలుసా?

Naga Chaitanya శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. సంప్రదాయ తెలుగు వివాహ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు నాగ చైతన్య ఆస్తికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bigg Boss 8 Telugu లో డబల్ గేమ్ ఆడుతూ దొరికిపోయిన నబీల్!

Bigg Boss 8 Telugu చివరి వారానికి చేరుకుంది. నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నారు, అతని పర్ఫార్మెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేరణ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది. ఈ వారం ఎవరు బిగ్ బాస్ ఇల్లు వదిలి వెళ్తారో చూడాలి.

Sobhita Dhulipala కి లక్కీ చార్మ్ అయిన సమంత

Sobhita Dhulipala సమంత మాజీ భర్త నాగచైతన్య ని పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసింది. అయితే సమంత గురించి శోభిత ఆరేళ్ల క్రితం చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తన లక్కీ చార్మ్ అని శోభిత చెప్పడం ఇప్పుడు వైరల్ అయింది.

Pushpa 2 సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు!

Pushpa 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. శ్రీలీల ఐటమ్ సాంగ్ కి ఎంత తీసుకుంది అంటే!

Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారా?

Bigg Boss 8 Telugu నుండి పృథ్వి రాజ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. గ్రాండ్ ఫినాలేకు 7 మంది సభ్యులు వెళ్లనున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ కి గురయ్యేది ఒకరా లేదా మళ్ళీ ఇద్దరా అని వేచి చూడాలి.