Telugu News

‘శ్రీనివాస కల్యాణం’ మేకింగ్‌ వీడియో

నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటించస్తున్న చిత్రం 'శ్రీనివాస కల్యాణం'. ఈ చిత్రంలో నందితా శ్వేత మరో కథానాయికగా నటిస్తుంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించగా.. వేగేశ్న సతీష్‌...

‘అత్తారింటికి దారేది’ తమిళ్‌ వెర్షన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2013 సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా...

‘గీత గోవిందం’ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అథితిగా అల్లు అర్జున్‌

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'గీత గోవిందం' ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ నిన్న (ఆదివారం) జరిగింది. కాగా ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్‌ ముఖ్య అథితిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా...

ప్రియాంక, నిక్‌ జొనాస్‌ల మ్యారేజ్ డేట్‌ ఫిక్స్‌..!

స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా , నిక్‌ జొనాస్‌ల నిశ్చితార్థం జరిగినట్టు అమెరికన్‌ మీడియా వెల్లడించింది. అయితే తాజాగా సెప్టెంబర్‌లో నిక్‌ బర్త్‌డే సందర్భంగా అదే రోజు వివాహ బంధంతో వీరిరువురూ ఒక్కటవుతారని...

‘ఎన్టీఆర్‌’లో ఆ హీరో నటించడం లేదట.. కారణం ఏమిటంటే..

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా బసవతారకం పాత్రలో బాలీవుడ్ హాట్ భామ విద్యాబాలన్ నటిస్తోంది. కాగా అక్కినేని నాగేశ్వరావు పాత్రలో అతని మనవడు హీరో సుమంత్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చిన...

శ్రీ రెడ్డికి తన సినిమాలో ఛాన్స్‌ ఇస్తానంటున్న ‘లారెన్స్‌’

సంచళన నటి శ్రీ రెడ్డి సినీ ప్రముఖుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొరియోగ్రాఫర్‌, దర్శకుడు, నటుడు అయిన రాఘవ లారెన్స్‌ పై కూడా తీవ్ర ఆరోపణలు చేసింది....

కింగ్‌ పుట్టిన రోజుకు అఖిల్‌ ఇవ్వనున్న గిఫ్ట్ ఇదేనా!

అక్కినేని నట వారసుడు అఖిల్‌ తన కెరీర్‌లోమూడో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగురుతుంది. ఆగస్టు 14 నాటికి ఈ చిత్రం 70 శాతం...

బిగ్‌బాస్‌లో సత్తా చూపిన సామాన్యుడు

తెలుగు బిగ్‌బాస్‌-2 లో ఈ వారం బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు నాని. ఈ వారం ఎలిమినేషన్ లేకుండా ఇప్పటికే హౌస్‌ నుండి బయటకు వెళ్ళిన సభ్యులను మళ్లీ ఇంటిలోకి పంపడం కోసం ఓట్లు...

కేంద్రంపై ఏపీ టీడీపీ ఎంపీల మండిపాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా సుప్రీం కోర్టులో ప్రతికూలంగా కేంద్రం నివేదిక దాఖలు చేయడంపై టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మురళీ మోహన్, అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి...

అందాలు ఆరబోస్తున్న శ్రియా శరన్

ప్రముఖ నటి శ్రియా శరన్ తాజాగా బికినీ షోతో రచ్చ చేస్తోంది. టాలీవుడ్‌ ప్రముఖ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించిన ఈ భామ ఇటీవలే పెళ్లి చేసుకుని భర్తతో హనీమూన్‌...

‘గ్రీన్ ఛాలెంజ్’ స్వీకరించిన మోహన్‌బాబు

పర్యావరణ పరిరక్షణలో భాగంలో 'గ్రీన్ ఛాలెంజ్' పేరుతో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా.. కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేథరిన్‌ హడ్డా.. తిరిగి ఆ సవాల్‌ని నటుడు, నిర్మాత మోహన్‌బాబుకు విసిరింది. దీంతో...

తల్లి కాబోతున్న ప్రియమణి..!!

నటి ప్రియమణి ఎన్నో చిత్రల్లో నటించినప్పటికీ జగపతి బాబు తో పెళ్ళైన కొత్తలో, ఎన్టీఆర్ తో యమదొంగ, గోపీచంద్ గోలీమార్‌ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'మగాళ్లు ఒట్టి...

‘సైరా’ నుండి మరో స్టిల్‌ లీక్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నంబర్‌ 150 తరువాత నటిస్తున్న చిత్రం 'సైరా' నరసింహారెడ్డి. ఈ సినిమా ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి లాంగ్‌ గ్యాప్‌ తురువాత నటిస్తున్న ఈ...

ధనుష్‌ ‘వడా చెన్నై’ టీజర్‌

తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'వడా చెన్నై'. ఈ చిత్రాన్నికి విలక్షణ దర్శకుడు వెట్రి మారన్‌ దర్శకత్వ వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాని వండర్‌బార్‌...

మార్ఫింగ్‌ ఫొటోపై సమంత స్పందన

అక్కినేని కోడలు, ప్రముఖ నటి సమంత తరచు సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని సమంత ఫొటోను మార్ఫింగ్‌ చేసి ట్విట్టరోలో షేర్‌ చేశాడు. ఆ ఫొటో...

ప్రముఖ దర్శక నిర్మాతపై శ్రీ రెడ్డి ఫిర్యాదు

కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంతో వార్తల్లో నిలిచిన నటి శ్రీ రెడ్డి.. ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్‌ నటుడు, ప్రముఖ దర్శకుడు...

నేను లావైపోవడానికి ఆమె వంటలే కారణం

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ముఖ్యఅతిధిగా 'ఈ మాయ పేరేమిటో' సినిమా ఆడియో వేడుక నిన్న ఘనంగా జరిగింది. ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కుమారుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా రూపొందిన చిత్రం 'ఈ...

పార్టీ లో కలుసుకున్న ఆ ముగ్గురు స్టార్‌ హీరోలు

జూలై 25 న దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో స్టార్‌ హీరోలు మహేశ్‌, ఎన్టీఆర్‌, రాంచరణ లు వంశీ పైడీపల్లి ఇచ్చిన పార్టీలో కలుసుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇంతకుముందు ఎన్టీఆర్...

సీనియర్‌ నటి అన్నపూర్ణ కూమారై బలవన్మరణం

టాలీవుడ్‌ సీనియర్‌ నటి అన్నపూర్ణ ఇంటో విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కుమారై కీర్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బంజారాహిల్స్‌లోని వారి నివాసం నందు నిన్న రాత్ని ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు...

‘చి॥ల॥సౌ॥’ ట్రైలర్‌

సుశాంత్‌, రుహానీ శర్మ హీరోహీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'చి॥ల॥సౌ॥'. ఈ సినిమాను సిరుణి సినీ కార్పొరేషన్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తోంది. ప్రశాంత్‌ ఆర్‌ విహారి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆగస్టు...

కళాతపస్వి కే విశ్వనాథ్‌ ‘విశ్వదర్శనం’

సినీ ఇండస్ర్టీలో ఇప్పడు బయోపిక్‌ల హవా నడుస్తుంది. తెలుగులో ఈ ప్రస్థానం మహానటితో మొదలైంది. ఆ తరువాత వరుసగా బయోపిక్‌లు రూపొందుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌, యాత్ర చిత్రాలు సెట్స్‌ పై ఉండగా మరో...

హ్యాపీ వెడ్డింగ్ మూవీ రివ్యూ

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్‌. ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక.. ఇంకా ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్న కూచి, వంటి వెబ్‌సీరీస్‌లో చేసింది. ఇప్పటికే చాలా...

లంబార్టి లో దీపికా, రణ్‌వీర్‌ వివాహం

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె,రణ్‌వీర్‌ సింగ్ జంట గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు చాలా కాలంగా డేటింగ్‌ లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు...

నా తదుపరి చిత్రానికి టైం పడుతుంది.. బన్నీ

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులు తన తదుపరి చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బన్నీ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కాగా, ఈ వార్తలపై బన్నీ...

నా నిశ్చితార్థానికి నన్ను పిలవలేదు: తాప్సీ

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి నటిగా రాణిస్తున్న ముద్దుగుమ్మ తాప్సీ.. ఆమె నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ ఆటగాడు మథియస్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా...

రూమర్స్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టండి.. తమన్నా

మిల్క్‌ బ్యూటీ తమన్న మీడియాలో తన పెళ్లి పై వస్తున్న పుకార్లపై స్పందించింది. ఒక రోజు యాక్టర్‌ని, మరో రోజు క్రికెటర్‌ని, ఇంకో రోజు డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాస్తున్నారు. ఎవరికి...

మార్షల్‌ ఆర్ట్స్‌ టీచర్‌గా సమంత

సమంత అక్కినేని, శివకార్తికేయన్‌ జంటగా పొనరామ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'సీమరాజా'. ఈ సినిమా సమంత కర్రసాము నేర్పించే టీచర్‌ సుదందిరదేవి పాత్రలో నటించారు ఈ పాత్ర కోసం సమంత కష్టపడి...

‘గూఢచారి’ ట్రైలర్‌

యువ కథానాయకుడు అడివి శేష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'గూఢచారి'. ఈ చిత్రాని శశి కిరణ్‌ టిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్‌ నామా,...

సాక్ష్యం మూవీ రివ్యూ

జయ జానకీ నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ అదే జోరుతో సాక్ష్యం సినిమాతో మరోసారి ప్రేక్షకులను వచ్చాడు. ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌...

విజయ్‌ దేవరకొండ పాట వివాదం

అర్జున్‌ రెడ్డి చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఇతను తాజాగా నటిస్తున్న చిత్రం గీతా గోవిందం. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే...
error: Content is protected !!