తెలుగు News

Maharaja డైరెక్టర్ కి నిర్మాతలు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏంటో తెలుసా?

విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం Maharaja బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఓటీటీ లో కూడా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు నితిలాన్ సమినాథన్‌కు నిర్మాతలు కాస్ట్లీ బహుమతి ఇచ్చారు.

Spirit సినిమాలో కనిపించనున్న మెగాస్టార్?

Spirit సినిమాలో ప్రభాస్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రతినాయక పాత్రల్లో నటించనున్నట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మెగాస్టార్ కూడా ఉన్నట్టు సమాచారం.

Bigg Boss 8 Telugu లో నైనికా వారానికి ఇంత సంపాదిస్తుందా?

Bigg Boss 8 Telugu లో ప్రతి వారం.. డ్రామా పెరుగుతోంది. ఆదిత్య ఓం మధ్య వారం ఎలిమినేషన్ షాక్ తరువాత, ఇప్పుడు నైనిక ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Nagarjuna మీద క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

అక్కినేని Nagarjuna కి చెందిన ఎన్-కన్వెన్షన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. జనం కోసం అనే అవినీతి వ్యతిరేక సంస్థ అధినేత కాసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగార్జునపై కేసు ఫైల్ చేశారు.

Megastar Chiranjeevi ఊటీ లో కొన్న ప్రాపర్టీ కి ఎంత ఖర్చయిందో తెలుసా?

Megastar Chiranjeevi తాజాగా ఊటీలో 5.5 ఎకరాల స్థలాన్ని 16.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ స్థలం తేయాకు తోటలతో చుట్టుముట్టి చాలా అందంగా ఉంటుందట. దాని ఖరీదు ఎంతో తెలుసా?

SWAG సినిమా ఓటిటి విడుదల ఎందులోనో తెలుసా?

శ్రీ విష్ణు హీరోగా నటించిన SWAG సినిమా ఈ మధ్యనే విడుదల ఈ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ విడుదల గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Bigg Boss 8 Telugu లో మరొక మిడ్ వీక్ ఎలిమినేషన్?

Bigg Boss 8 Telugu లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ తో కొత్త ట్విస్ట్ వచ్చింది. తాజాగా ఇప్పుడు మరొక ఎలిమినేషన్ తో బిగ్ బాస్ ఇంకా పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్నారు అని సమాచారం.

ఏపీలో Swiggy బాయ్ కాట్.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ హోటళ్లు, రెస్టారెంట్లు అక్టోబర్ 12 నుండి Swiggy ని బహిష్కరించాలని నిర్ణయించాయి. హోటల్స్ అసోసియేషన్ వారు స్విగ్గీపై వేతనాల బాకీకి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

OTT releases this week: GOAT నుండి 35 దాకా ఈ వారం బోలెడు ఆసక్తికరమైన సినిమాలు

OTT releases this week: ఈ వారం GOAT, 35, అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహాని, కలింగ, వంటి విడుదలయ్యాయి. ప్రతిఒక్క సినిమా మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా?

Raja Saab షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారా? ప్రభాస్ హీరోగా నటిస్తున్న Raja Saab సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Janaka Aithe Ganaka: చిన్న హీరోకి పెద్ద పరీక్ష పెడుతున్న దిల్ రాజు

సుహాస్ నటించిన Janaka Aithe Ganaka చిత్రం అక్టోబర్ 12న విడుదల కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించి, అక్టోబర్ 6న విజయవాడలో, 8న తిరుపతిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేసారు. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది.

Bigg Boss 8 Telugu లో జరగనున్న వైల్డ్ కార్డు ఎంట్రీలు.. వీళ్ళు రావడం ఫిక్స్!

Bigg Boss 8 Telugu లో ఎవరు ఊహించని ట్విస్ట్ రాబోతోంది. కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీ ల ద్వారా.. గేమ్ లో కొత్త ఎంటర్టైన్మెంట్ కూడా జతకాబోతోంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ తో ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నది ఎవరో తెలుసా?

The GOAT ఓటిటి విషయంలో హర్ట్ అయిన ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏమన్నారంటే!

తలపతి విజయ్ నటించిన The GOAT నేడు నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్టర్ కట్ కాకుండా థియేట్రికల్ వెర్షన్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

Tollywood సెలబ్రిటీల మీద పగ పట్టిన పవర్ లేని రాజకీయ నాయకులు..

ఈ మధ్య Tollywood లో సెలబ్రిటీలను చాలామంది రాజకీయ నాయకులు.. తమ రాజకీయ ఉపయోగాల కోసం తెగ వాడుతున్నారు. అందరికంటే ఎక్కువగా.. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చిరంజీవి, నాగార్జున మీద వంటి కాల మీద లేస్తున్నారు.

Pawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి

Pawan Kalyan అసలు పేరు అది కాదు అంటూ ఇటీవల ఆయన తల్లి అంజనా దేవి వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా..

Devara ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలాగో పోయింది.. ఇప్పుడు ఇది కూడానా.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన Devara చిత్రానికి సంబంధించి సక్సెస్ మీట్ ను రద్దు చేశారు. అభిమానులు, మీడియా ఈ వేడుక కోసం ఎదురుచూస్తుండగా, చిత్రబృందం ఈ షాక్ ఇచ్చింది.

Bigg Boss 8 Telugu ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా?

Bigg Boss 8 Telugu ఇంట్లో నిన్న అర్ధ రాత్రి బిగ్ బాస్ ఒక ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేసేసారు. వారం మధ్యలో జరిగిన ఈ ఎలిమినేషన్ అందరికీ షాక్ ఇచ్చింది.

Sreenu Vaitla: మహేష్ బాబు తో ఆ సినిమా చేయాల్సింది కాదు అంటున్న డైరెక్టర్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు Sreenu Vaitla గోపీచంద్ హీరోగా తెర‌కెక్కించిన విశ్వం అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమైంది. ఇటీవ‌ల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల, ఆగడు త‌న జీవితంలో అతిపెద్ద తప్పు అని, ఆ సినిమా కోసం పెద్ద బ‌డ్జెట్ కథను వదిలివేయాల్సి వచ్చిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

RC16: రామ్ చరణ్ తో సినిమా కోసం రైటర్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

RC16: రామ్ చరణ్ తో సినిమా కోసం రైటర్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC16 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకోసం మంచి రైటర్స్ టీం ను తీసుకుంది చిత్ర బృందం. వారికి ఇస్తున్న భారీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

NTR31: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఆమేనా?

NTR31: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ తో రొమాన్స్ చేయనున్న హీరోయిన్ ఆమేనా? తాజాగా దేవర సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమాతో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Bigg Boss 8 Telugu ద్వారా నాలుగు వారాలలో సోనియా ఎంత సంపాదించిందో తెలుసా?

Bigg Boss 8 Telugu నుండి గత వారం ఎలిమినేట్ అయిపోయిన సోనియా ఆకుల.. ఇంట్లో ఉన్న నాలుగు వారాలలో ఎంత సంపాదించిందో తెలుసా?

Allu Arjun త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

Allu Arjun ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా?

GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా? దళపతి విజయ్ హీరోగా నటించిన GOAT సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా అతి త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది.

Bigg Boss 8 Telugu లో మళ్ళీ ఎలిమినేషన్? ఈసారి పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేశారుగా!

Bigg Boss 8 Telugu వారాలు గడుస్తున్న కొద్ది.. కొత్త ట్విస్ట్ లతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తుంది. తాజాగా ఈ వారం బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ!

Kalinga సినిమా ఇప్పుడు ఓటిటిలలో భయపెట్టడానికి రెడీ! హారర్ థ్రిల్లర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఇప్పుడు Kalinga అనే హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలలో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయింది.

NTR Neel సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుందో తెలుసా?

NTR Neel సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Game Changer మళ్ళీ వాయిదా పడిందా? కొత్త విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న Game Changer సినిమా మీద భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలవుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ తాజాగా ఇప్పుడు సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Pawan Kalyan: ఫ్యాన్స్ కోసం మళ్లీ పాట పాడనున్న డిప్యూటీ ముఖ్యమంత్రి

Pawan Kalyan హీరోగా, రాజకీయనాయకుడిగా చాలా సార్లు చూశాం. కానీ గాయకుడిగా చాలా తక్కువ సార్లు చూసుంటాం. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల కోసం కాదు.. పాట కోసం మైక్ ను పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.

Raa Macha Macha పాట వెనుక ఇంత కథ ఉందా? ఐడియా ఎవరిదో తెలుసా?

Raa Macha Macha పాట వెనుక ఇంత కథ ఉందా? ఐడియా ఎవరిదో తెలుసా? గేమ్ ఛేంజర్ సినిమా నుండి విడుదలకి సిద్ధం అవుతున్న Raa Macha పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ పాట వెనుక ఒక చిన్న ఉద్దేశం కూడా ఉందట. ఈ పాటకి ఐడియా ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం.

Devara సినిమా టికెట్ స్కామ్ లో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?

Devara సినిమా టికెట్ స్కామ్ లో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా? ఒకవైపు ఎన్టీఆర్ నటించిన Devara సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటూ.. ముందుకు దూసుకు పోతోంది. మరోవైపు అమెరికాలో సినిమా టికెట్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వివాదంలో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?