తెలుగు News

Allu Arjun మళ్ళీ పుష్ప 2 సినిమా షూటింగ్ నుండీ బ్రేక్ తీసుకున్నారా?

Allu Arjun హీరోగా నటిస్తున్న పుష్ప 2 కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మధ్యనే బ్రేక్ తీసుకొని మళ్ళీ తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన బన్నీ మళ్ళీ షూటింగ్ నుండి బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం.

Mega Heroes ఐటమ్ నంబర్ హీరోయిన్ ల వేట ఎంత వరకు వచ్చింది?

Mega Heroes సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మరోవైపు మెగా సినిమాల దర్శక నిర్మాతలు మాత్రం.. తమ సినిమాలలో ఐటమ్ నంబర్ల కోసం హీరోయిన్ల కోసం ఎదురు చూస్తున్నారు

Devara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?

Devara సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నారు రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశారు. అయితే సినిమాలో బాగా హిట్ అయిన దాగుడు ఈ పాట మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించకపోవడం ఫాన్స్ నిరాశకు గురిచేసింది.

35 CKK సినిమాని ఎప్పటినుండి ఎక్కడ చూడచ్చో తెలుసా?

35 CKK ఈ మధ్యనే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా. చాలా తక్కువ అంచనాల మధ్య విడుదలై.. భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధం అవుతోంది.

Jagan Mohan Reddy భయం వెనుక కారణం అదేనా?

Jagan Mohan Reddy ఎలాగైనా తిరుమల లడ్డు వివాదం నుంచి తప్పుకోవాలని.. శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే తిరుమల కి రావడానికి డిక్లరేషన్ ఇవ్వాలంటే మాత్రం భయపడుతున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది?

Bigg Boss 8 Telugu ఇంటి లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్లలో నలుగురు సీనియర్ వీళ్ళేనా?

Bigg Boss 8 Telugu చాలా ఆసక్తికరంగా సాగుతున్న సంగతికి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 8 Telugu లో ఈ వారం ఎవరూ ఊహించని ట్విస్ట్

Bigg Boss 8 Telugu చాలా ఆసక్తికరంగా సాగుతున్న సంగతికి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే

Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే రాజ్ తరుణ్ హీరోగా నటించిన Bhale Unnade సినిమా పెద్దగా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా ఈ చిత్రం అతి త్వరలో ఓటిటిలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది.

Ranbir Kapoor వేసుకున్న షూస్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే!

Ranbir Kapoor ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ ఆస్తుల చిట్టా కూడా పెద్దదే. తాజాగా రణబీర్ కపూర్ వేసుకున్న షూ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Jagan తిరుమల రావాలంటే ఈ షరతులు తప్పనిసరి అంటున్న టిడిపి ఎమ్మెల్యే

Jagan త్వరలో తిరుపతి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసింది. అయితే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలంటే ఈ షరతులు తప్పనిసరి అంటూ.. టిడిపి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణ కామెంట్స్ చేస్తున్నారు.

Devara హీరోయిన్ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తోందా

Devara తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్న జాన్వి కపూర్ నటించిన ఉలజ్ అనే హిందీ సినిమా.. ఈ మధ్యనే విడుదల బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధం అవుతోంది.

Pawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?

Pawan Kalyan అటు సినిమాలతోనూ ఇటు రాజకీయాలతోనూ బిజీగా ఉన్నారు. హీరోగా కొన్ని కోట్లు సంపాదించిన పవన్ కళ్యాణ్ నెట్ వర్త్ ఎంత ఉంటుందో తెలుసా?

బిగ్ బాస్ లో ఉన్న Mahesh Babu మరదలు ఎవరో తెలుసా?

బిగ్ బాస్ లో ఉన్న Mahesh Babu మరదలు ఎవరో తెలుసా? హిందీ లో కూడా బిగ్ బాస్ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం 18వ సీజన్ మొదలవడానికి సిద్ధంగా ఉండగా.. ఇందులో Mahesh Babu కుటుంబ సభ్యురాలు కూడా ఉంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tollywood Star Hero ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

Tollywood Star Hero ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో తెలుసా ? 1977లో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించి, మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఒక నటి.. వరుస ఫ్లాపులు అందుకుని ఫ్లాప్ హీరోయిన్ గా మారింది. ఒక Tollywood Star Hero తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై, ప్రస్తుతం కుటుంబంపై దృష్టి పెట్టి హైదరాబాద్‌లో స్థిరపడింది.

Bigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

Bigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా? నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Bigg Boss 8 Telugu ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. గత వారం అభయ్ నవీన్ ఎలిమినేషన్‌లో భాగంగా షో నుంచి బయటకు వెళ్లగా.. నాలుగో వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే

Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన Devara Part 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Bigg Boss 8 Telugu నబీల్ అఫ్రిది రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Bigg Boss 8 Telugu కొనసాగుతున్న కొద్దీ, ఒక కాంటెస్టెంట్ అందరి కంటే ఎక్కువగా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. అతనే నబీల్ అఫ్రిదీ. తన తెలివైన గేమ్ ప్లేతో నబీల్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మరి తన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Devara అర్థరాత్రి ఒంటిగంట షోస్ పడే థియేటర్లు ఇవే

Devara సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. మొదటి రోజు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్లలో రూ.295, మల్టీప్లెక్సుల్లో రూ.413. అలాగే.. 1 AM ప్రత్యేక షోలు కూడా ఏర్పాటు చేయబడటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

Telugu Politicians కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Telugu Politicians చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే తమ గురించి, తాము చేసే పనుల గురించి లేదా ప్రతిపక్షలమీద కామెంట్స్ చేయడానికి సోషల్ మీడియా వాడుతూనే ఉన్నారు. అయితే అందులో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో చూద్దాం.

Megastar Chiranjeevi అందుకున్న గిన్నీస్ రికార్డు.. ఎందుకో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో Megastar Chiranjeevi మరో గొప్ప గౌరవం దక్కించుకున్నారు. అదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఈ ఘనతను బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరు అందుకున్నారు.

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) పక్రియతో చేసిన Saaree సంగీతంతో రామ్ గోపాల్ వర్మ సంచలనం!

రామ్ గోపాల్ వర్మ 'Saaree' చిత్రం నుండి "ఐ వాంట్ లవ్" లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Deepika Padukone తనకోసం తాను కొనుక్కున్న ఇంటి ధర తెలుసా?

బాలీవుడ్ స్టార్ Deepika Padukone సెప్టెంబర్ 8న పుట్టిన కూతురుతో తల్లిగా కొత్త జీవనాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దీపికా ఇటీవల కొన్ని కోట్ల ఖరీదు చేసే ఒక కొత్త ఫ్లాట్ ను కొనుగోలు చేసి తనకి తాను బహుకరించుకున్నట్టు సమాచారం.

Bigg Boss 8 Telugu దసరా సంబరాలలో కొత్త ట్విస్ట్!

Bigg Boss 8 Telugu లో ఆసక్తి కోల్పోతున్న ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మళ్ళీ పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి రావొచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.

Raja Saab విషయంలో ఈ పుకార్లలో నిజం లేదా?

Raja Saab విషయంలో ఈ పుకార్లలో నిజం లేదా? కల్కి 2898 ADతో భారీ విజయాన్ని సాధించిన ప్రభాస్, ప్రస్తుతం Raja Saab అనే రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2025లో విడుదల కానుంది. ఇటీవల టీజర్ విడుదలపై పుకార్ల గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Saripodhaa Sanivaaram: నాని సెన్సేషనల్ సినిమా ఇప్పుడు ఓటిటిలో

Saripodhaa Sanivaaram: నాని సెన్సేషనల్ సినిమా ఇప్పుడు ఓటిటిలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన Saripodhaa Sanivaaram రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అతి త్వరలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.

Thug Life: కమల్ హాసన్ సినిమా కోసం ఇంత డిమాండా?

Thug Life: కమల్ హాసన్ సినిమా కోసం ఇంత డిమాండా? కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న Thug Life సినిమా ఓటిటి కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజిటల్ దిగ్గజం ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది.

Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య

Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న Thandel విడుదల తేదీపై ఎప్పటినుండో మిస్టరీ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.

Tirumala Laddu Controversy: అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది?

Tirumala Laddu Controversy ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అన్నీ పుణ్యక్షేత్రాలలోనూ చాలా కాపీరైట్ అయిన తిరుపతి లడ్డు విషయంలో ఇలా ఎందుకు జరిగింది? ఈ విషయం ఎలా బయటపడింది ఇప్పుడు చూద్దాం.

NTR తన నెక్స్ట్ సినిమా విషయంలో కీలక అప్డేట్స్ బయటపెట్టేశారుగా

NTR నటించిన దేవర చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, తారక్ తన తదుపరి సినిమా డ్రాగన్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది అని కానీ తను మాత్రం ఇప్పుడే జాయిన్ అవ్వను అని షాక్ ఇచ్చారు ఎన్టీఆర్.

Fauji సినిమా గురించి ఈ అప్డేట్స్ విన్నారా?

Fauji సినిమా గురించి ఈ అప్డేట్స్ విన్నారా? ప్రభాస్, హను రాఘవపుడి దర్శకత్వంలో Fauji అనే పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా తెరకెక్కుతోంది. 1945లో సెట్ చేయబడిన ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నారు. తాజాగా సినిమా షూటింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.