తెలుగు News

Naga Shaurya Darshan Controversy: రాంగ్ టైమ్ లో రాంగ్ హీరో కి సపోర్ట్

Naga Shaurya Darshan: ఈ మధ్యకాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేని నాగశౌర్య తాజాగా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్న దర్శన్ కేసు గురించి రియాక్ట్ అయ్యారు. హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ కి సపోర్ట్ చేస్తూ నాగశౌర్య పెద్ద ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది.

YSRCP: ప్రత్యేక హోదా అన్నారు కానీ ఇప్పుడు ప్రతిపక్షం కోసం పోరాడుతున్నారు

YSRCP Jagan: 2024 లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో గెలిచింది. టిడిపి నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా పదవి అందుకున్నారు. అయితే మరోవైపు ఎన్నికల్లో కేవలం 11 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచి సీట్లు సంపాదించిన జగన్ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం లేదని పోరాడుతున్నారు.

Navadeep: 20 రోజుల్లో ఓటిటి కి వచ్చిన మరొక సినిమా

Navadeep Love Mouli: చాలాకాలం తర్వాత మళ్లీ లవ్ మౌలి అనే సినిమాతో నవదీప్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం చతికిలబడింది. దీంతో విడుదలన 20 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

Kalki 2898 AD: మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు

Kalki 2898 AD Premiers: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మొదటి సినిమా కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో విడుదలైంది. సినిమా చూడటం కంటే ముందు సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకోవాలి.

Kalki2898AD Review: నాగ్ అశ్విన్ సృష్టించిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది?

Kalki 2898 AD Premiere: భారీ బడ్జెట్ తో భారీ తారాగణం తో ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా ధియేటర్ లలో విడుదలైంది. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అంచనాలకు మించి ప్రేక్షకులను మెప్పిస్తాయి. మరి సినిమా ఓవర్ ఆల్ గా ఎలా ఉంది చూద్దాం..

Nani: రెండు సినిమాలతో రిస్క్ చేస్తున్న నాని..

Nani Upcoming Movies: నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే దసరా ఫెయిల్ డైరెక్టర్ తో మరొక సినిమా చేస్తున్న నాని హిట్ 3 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించిన షూటింగ్ ఒకేసారి పూర్తి చేయాలని నాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Varun Dhawan: టాలీవుడ్ హీరోయిన్ లపై కన్నేసిన బాలీవుడ్ స్టార్..

Varun Dhawan Upcoming Movie: ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ చేతిలో చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లు అందరితో జతకట్టిన వరుణ్ ధావన్ ఇప్పుడు వరుసగా తెలుగు హీరోయిన్ల మీదే తన దృష్టి మళ్లించాడు. ఒకరి తర్వాత మరొకరు తెలుగు హీరోయిన్లతోనే వరుణ్ ధావన్ సినిమాలు సైన్ చేస్తున్నారు.

Allu Sirish: అల్లు అర్జున్ కొడుకుని తీసుకొస్తాను అని కమిట్ అయిన హీరో

Allu Sirish Buddy: చాలాకాలం సినిమాలకి దూరంగా ఉన్న అల్లు శిరీష్ ఇప్పుడు బడ్డీ అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఫ్యాన్స్ కి ఒక కమిట్మెంట్ ఇచ్చేసారు. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Rashmika Mandanna: తగ్గేదే లే..బాలీవుడ్ లో మరో మూడు ఆఫర్లు

Rashmika Mandanna Bollywood: యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్న వరుసగా ఒకదాని తర్వాత మరొక బాలీవుడ్ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే చేతిలో రెండు బాలీవుడ్ సినిమా ఆఫర్లు ఉన్న ఈ భామ ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమాకి కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Producers: ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న టాలీవుడ్ నిర్మాతలు

Telugu Producers and Politicians: ఇండస్ట్రీకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా నిర్మాతరం అందరూ కలిసి అప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ వద్దకు వెళ్లి తమ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాజకీయ విషయాల గురించి మాట్లాడాలి అన్నప్పుడు మాత్రం మౌనం వహిస్తూ ఉంటారు. నిర్మాతల ఈ వైఖరి ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది.

Jani Master: అసలు జానీ మాస్టర్ సతీష్ మధ్య గొడవ ఏంటి?

Jani Master Controversy: సతీష్ అనే ఒక డాన్సర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోలీస్ కంప్లైంట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సతీష్ కంప్లైంట్ గురించి జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.

Kalki 2898 AD: 39 ఏళ్ల తర్వాత ప్రభాస్ కల్కి కోసం ఇలా..

Kalki 2898 AD Cast: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో విడుదల కాబోతున్న కల్కి సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హసన్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 39 ఏళ్ల క్రితం కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

NTR: ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా గురించి క్రేజీ అప్డేట్..

NTR in War 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nagarjuna: అభిమానికి క్షమాపనలు చెప్పిన నాగార్జున..

Nagarjuna apologies to fan: తాజాగా ఎయిర్ పోర్ట్ లో తన అభిమాన హీరో నాగార్జునతో ఫోటో దిగడం కోసం ఒక అభిమాని వెళ్ళగా.. అక్కడే ఉన్న నాగర్జున బాడీగార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. నాగార్జున ఇప్పుడు ఈ వీడియో గురించి రియాక్ట్ అయ్యారు.

Rajasekhar: కల్కి సినిమా టికెట్లతో నాకు సంబంధం లేదు అంటున్న రాజశేఖర్..

Rajasekhar Twitter: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలవుతుంది. అయితే ఇదే వారం 2019లో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన కల్కి సినిమా కూడా రీరిలీజ్ కాబోతోంది. అయితే చాలామంది ప్రేక్షకులు కల్కి 2898 అనుకొని రాజశేఖర్ కల్కి సినిమాకి టికెట్లు బుక్ చేసుకుని షాక్ అయ్యారు. దీని గురించి రాజశేఖర్ ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు.

Allu Arjun: అల్లు అర్జున్ వద్దనడం వల్లే అట్లీ సినిమా క్యాన్సిల్ చేశారా

Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలపాల్సి ఉంది. కానీ అట్లీ అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది అనే విషయంపై బోలెడు కారణాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఇందులోని మరొక కోణం కూడా బయటకు వచ్చింది.

Chandrababu Naidu: ఇది దేవుడి స్క్రిప్ట్.. చంద్రబాబు కౌంటర్ రివెంజ్..

Chandrababu Naidu Counters: 2019 ఎన్నికల తర్వాత గెలిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ గురించి చేసిన కామెంట్లకు.. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పవర్ లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కౌంటర్లు వేశారు. వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని ఎద్దేవా చేస్తూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు.

Allu Arjun: అల్లు అర్జున్ మీద ఇంత ద్వేషం న్యాయమా..

Allu Arjun Trolls: ఎన్నికల ముందు నుంచి మెగా అభిమానులు అల్లు అర్జున్ కి పూర్తిగా యాంటీ అయిపోయారు. సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ ని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్య పెద్ద వార్ కూడా జరుగుతుంది.

Kalki 2898 AD: ఏపీ లో కల్కి రిలీజ్ కి ఇదే ప్లాన్..

Kalki Premieres: ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కల్కి 2898 సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కి సిద్ధం అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ప్రీమియర్ల గురించి గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రీమియర్లు, టికెట్ రేట్ లకి సంబంధించి అనుమతి కోరారు.

Kalki 2898 AD: భారతీయుడు 2 మీద పగ పట్టిన కల్కి ఫ్యాన్స్..

Kalki Trailer 2: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా ఖచ్చితంగా అంచనాలకు మించి కలెక్షన్లను అందుకుంటుందని.. ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే కల్కి సినిమా తమిళ్ లో ఫ్లాప్ అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ భారతీయుడు 2 మీద పడిపోతుందని చెప్పుకోవచ్చు.

Kalki 2898 AD: కల్కి బృందం దగ్గర సమయం లేదా లేక డబ్బు లేదా?

Kalki Trailer 2: ప్రభాస్ కల్కి సినిమా భారీ స్థాయిలో జూన్ 27న థియేటర్ లలో విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్యనే ముంబైలో అంగరంగ వైభవం జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకి ఎటువంటి ఈవెంట్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.

Kalki 2898 AD: 12 చిన్న సినిమాలు.. ప్రభాస్ ఊచకోతేనా..

Kalki Trailer 2: వచ్చేవారం జూన్ 27వ తేదీన ప్రభాస్ కల్కి సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా పెద్ద సినిమాల విడుదల అయినప్పుడు ఒకటో రెండో చిన్న సినిమాలు కూడా పోటీగా ఉంటాయి. కానీ ఈసారి ప్రభాస్ సినిమాతో 12 సినిమాలు పోటీ పడుతున్నాయి.

Thandel: షూటింగ్ సంగతి సరే.. మరి విడుదల తేదీ?

Thandel Shooting Update: ప్రేమమ్, సవ్యసాచి సినిమాల తర్వాత నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమా తండేల్. డిసెంబర్ 24 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. కానీ విడుదల తేదీలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం అభిమానులను షాక్ కి గురిచేస్తుంది.

OTT Releases: ఆఖరికి ఓటిటి లో కూడా వాళ్ళ రాజ్యమేనా!

OTT Releases this week: ఈమధ్య తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోవడం వల్ల కాబోలు.. ఓటీటీలలో పరభాష సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు సినిమాలు కంటే పరభాష సినిమాలు ఓటీటీలలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

KTR: కార్పొరేట్ సంస్థలకు కేటీఆర్ డైరెక్ట్ వార్నింగ్..

KTR comments on coal mines: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల వేలం పాటలో తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ వేలం పాటలో పాల్గొన్న వద్దని కార్పొరేట్ సంస్థలకు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు.

Gopichand Malineni: పెరిగిపోతున్న టాలీవుడ్ డైరెక్టర్ల బాలీవుడ్ మోజు..

Director Gopichand Malineni: తెలుగులో క్రాక్, వీర సింహారెడ్డి, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని.. ఇప్పుడు బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తున్నాడు. బాలీవుడ్ హీరో బాబి డియోల్ తో గోపీచంద్ మలినేని ఒక యాక్షన్ సినిమా లైన్ లో పెట్టారు.

Atlee: బాలీవుడ్ లో భారీ ప్లాన్ వేసిన అట్లీ..

Atlee Next Movie: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈమధ్య తమిళ్ హీరోలతో కంటే మిగతా భాషల హీరోలతోనే ఎక్కువగా సినిమాలు తీస్తున్నారు. ఇంకా తేడా అది బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తీసిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో మరొక సినిమా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే సినిమా కోసం మరొక బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Nani Next Movie: నాని హిట్ 3 కి ఏంటి లేటు?

Nani Hit Movie: డైరెక్టర్ శైలేష్ కొలను హిట్, హిట్ 2 అంటూ రెండు క్రైం థ్రిల్లర్ లను తీసిన సంగతి తెలిసిందే. మొదటి భాగంలో విశ్వక్ సేన్ నటించగా.. రెండవ భాగంలో అడివి శేష్ హీరోగా కనిపించారు. ఇక హిట్ 2 సినిమా ఎండింగ్ లోనే హిట్ 3 లో నాని హీరోగా కనిపిస్తాడు అని రివీల్ చేశారు. కానీ రెండేళ్లయినా కూడా సినిమా గురించి ఇంకా అప్డేట్లు మాత్రం బయటకు రావడం లేదు.

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కల్కి కథని ఏం తాగి రాశాడో: అమితాబ్ బచ్చన్

Kalki Release Date: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న కల్కి.. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ గురించి చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Game Changer: ఈసారి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా రామ్ చరణ్..

Game Changer Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కాబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ సినిమా డిసెంబర్ లో పుష్ప 2 సినిమాకి పోటీగా.. క్రిస్మస్ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
error: Content is protected !!