శివాజీ రాజా కొడుకు హీరోగా ‘ఏదైనా జరగొచ్చు’
ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. కె. రమాకాంత్ దర్శకత్వంలో విజయ్ రాజా హీరోగా తొలి 'ఏదైనా జరగొచ్చు'సినిమా తెరకెక్కుతోంది. వెట్ బ్రెయిన్...
నవంబర్‌లో వచ్చేస్తున్నరజనీ 2.0
సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పడు రోబో సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను తెరకెక్కించారు....
వెంకీ, చైతూల మల్టీస్టారర్ ప్రారంభమైంది
టాలీవుడ్ హీరోలు వెంకటేష్, నాగార్జునలు మల్టీస్టారర్ మూవీల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బయోపిక్, మల్టీస్టారర్ చిత్రాల హావా నడుస్తోంది. వేంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఈ మథ్యనే ప్రారంభమైంది....
రాహుల్ గాంధీ తో ‘కాలా’ సినిమా డైరెక్టర్!
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ఆసక్తికరమైన వార్తను ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇటీవలే రజనీకాంత్‌తో 'కాలా', 'కబాలి' చిత్రాలు తెరకెక్కించిన యువదర్శకుడు పా. రంజిత్ రహుల్ ని కలిసినట్లు ఈ ట్వీట్‌లో తనే...
వరుస చిత్రాలతో దేవరకొండ బిజీ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తరువాత వరుసగా సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో మూడు...
అల్లు అర్జున్ తర్వాతి చిత్రం!
హీరో అల్లు అర్జున్ తర్వాతి చిత్రం ఖరారైనట్లు సమాచారం. ఆయన ఈ సంవత్సరం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన...
లాయర్ మార్తాండంగా పృథ్వీ
30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో పాపులర్ అయిన నటుడు పృథ్వీ హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి కామెడీ ఎంటర్‌టైన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరో చిత్రం 'మైడియర్...
ప్రియా వారియర్‌కు బంపర్ ఆఫర్ కోటి రూపాయలు
"ఒరు అదార్ లవ్" సినిమాలోని ఓ పాటలో మలయాళ నటి ప్రియావారియర్ కన్నుకొట్టి తాను పలికించిన హావభావాలు యూట్యూబ్ వైరల్ కావడంతో ఒక్కసారిగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. ఆవీడియోకు 50 మిలియన్ల వ్యూస్...
బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన శ్యామల ఏమందంటే..
బిగ్‌బాస్ సీజన్-2లో నాలుగోవారం యాంకర్ శ్యామల ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎంతో సైలెంట్‌గా, అందరితోనూ..స్నేహంగా ఉంటూ ఎటువంటి వివాదాల జోలికి పోకుండా ఇంటిలో అందరి మన్ననలను పొందుతున్న శ్యామల ఎలిమినేట్ కావడం...
చికిత్సకోసం జుట్టు కత్తిరించుకున్న సొనాలీ
ప్రముఖ నటి సొనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో పంచుకున్న సోనాలి.. తాను ఒంటరిని...
‘శ్రీనివాస్ కల్యాణం’ తొలి రాగం విడుదల
నితిన్ హీరో, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస్ కల్యాణం'. ఈ సినిమా విడుదలకు సిద్దమౌతున్న విషయం తెలిసిందే. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను...
సురేష్ కొండేటి “జనతా హోటల్”
ప్రేక్షకుల హృదయాలను తాకే చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో సురేష్ కొండేటి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రేమిస్తే నుంచి శంభోశంకర వరకు సురేష్ కొండేటి అందించిన సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. ఫీల్‌గుడ్ కమర్షియల్...
“టార్చిలైట్” కి నో సెన్సార్
హీరోయిన్ సదా కీలక పాత్రలో 'టార్చిలైట్' అనే చిత్రం రూపొందుతోంది. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సదా తాజాగా నటించిన ఈ చిత్రంలో నటించారు. వేశ్యావృత్తిలో మగ్గిపోతున్న అమ్మాయిల కథ ఆధారంగా...
టాక్సీ డ్రైవర్‌గా సమంత
సమంత అక్కినేని త్వరలోనే సినిమాలకు స్వస్తి చెప్పనున్నట్లు ఓ వార్త హల్చల్ చేసింది. ఈ వార్తలపై సమంత స్పందించకపోయినా..ఆమె భర్త నాగచైతన్య స్పందించాడు. సమంత సినిమాలకు స్వస్తి పలుకుందని వస్తున్న వార్తల్లో ఎంటువంటి...
“కత్తి మహేష్”నగర బహిష్కరణ
కత్తి మహేష్‌పై ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించారు హైదరాబాద్ పోలీసులు. ఈ మధ్య ఓ ఛానల్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 6...
చికాగో సెక్స్ రాకెట్ పై స్పందించిన రెజీనా
ఈ మధ్యకాలంలో చికాగో సెక్స్ రాకెట్ ఇండస్ర్టీని ఓ ఊపు ఊపేసంది. ఈ రాకెట్‌లో పలువురు హీరోయిన్‌లు, బుల్లితెర నటులు, యాంకర్స్ పేర్లు బయటికి వచ్చాయి. కొందరు రెజీనా పేరును కూడా పరోక్షంగా...
బెల్లంకొండ, కాజల్, తేజ సినిమా ఈ రోజే ప్రారంభం
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా మొదలైంది. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. కాగా...
‘ శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ అదిరింది
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ' శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్త పాత్రలో...
వదిన గారు పై పిన్నిగారు బిగ్‌బాంబ్
బిగ్‌బాస్ షోలో నాని తన హోస్టింగ్‌తో రోజురోజుకు మసాలా ఎడ్ చేస్తు వస్తున్నాడు. ఈ రోజు ఆదివారం కావడంతో నాని ఇంటిసభ్యుతో చర్చించారు. ఒకరి పై ఒకరికి ఉన్న ఆరోపనలను తొలగించే ప్రయత్నం...
వైరల్ గా మారిన నాగార్జున డిఫరెంట్ లుక్
సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోలో నాగార్జున డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. ఈ చిత్రంలో నాగార్జున పల్లుటూరి గెటప్‌లో కనిపించాడు....
‘అంతకుమించి’ రష్మి మూవీ ట్రైలర్
ఎస్.జై. ఫిలింస్ పతాకంపై సతీష్ గాజుల, ఎ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్న 'అంతకుమించి' . ఈ చిత్రంలో జై, రష్మి జంటగా నటిస్తున్నారు. థ్రిల్లర్ రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మి విభిన్నమైన...
‘బ్రాండ్ బాబు’ టైటిల్ పోస్టర్
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లతో యువ దర్శకుడు మారుతి మార్క్‌తో రిలీజ్ అవుతున్న మరో మూవీ 'బ్రాండ్ బాబు'. యూత్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ యువతకు కావాల్సిన అన్నిరకాల మెసేజీలు ఇస్తుంటాడు మారుతి. స్వయంగా...
‘గజదొంగ’ గా రాబోతున్న సప్తగిరి
సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతమైన గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సప్తగిరి మరోసారి హీరోగా నటిస్తున్న సినిమా గజదొంగ. తొలి రెండు చిత్రాల్లో కామెడీ జానర్‌లో...
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది
బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగోవారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఈ సారి కౌశల్, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్, దీప్తీ, గణేశ్, గీతా మాధురిలు ఇలా ఎక్కువ సంఖ్యలో నామినేట్ అవ్వడంతో ప్రేక్షకులు ఎలిమినేషన్ ఎపిసోడ్...
‘యాత్ర’ మూవీ టీజర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ 'యాత్ర' టీజర్‌ను విడుదల చేశారు. మళయాళ ప్రముఖ నటుడు మమ్ముటీ వైఎస్‌ఆర్ ప్రాత పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్ మహి వీ రాఘవ...
తేజ్ ‘చిత్రలహరి’ మూవీలో సునీల్!
'సాయి ధరమ్ తేజ్', కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ నటించనున్నాడని...
24 కిస్సెస్ మూవీ టీజర్
హెబ్బా పటేల్, ఆదిత్ జంటగా నటించిన చిత్రం 24 కిస్సెస్. మిణుగురులు సినిమా ఫేమ్ ఆయోధ్యకుమార్ కృష్ణమ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పేరుకు తగినట్లుగానే రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా...
మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ ను మొన్ననే సెట్స్ మీదకు తీసుకెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ చిత్రం ఎంటర్ టైన్మెంట్ బ్యాక్...
‘చినబాబు’ మూవీ ట్రైలర్
కార్తి హీరోగా తమిళంలో నటించిన చిత్రం 'కడైకుట్టి సింగం' తెలుగులో 'చినబాబు' టైటిల్‌తో తెరకెక్కించారు. అన్నయ్య సూర్య నిర్మాణంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయేషా, ప్రియా భవాని శంకర్‌లు...
నవంబర్ నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ రెగ్యులర్ షూటింగ్
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పనులు బిజీగా ఉన్న ఈ...





