HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

పవన్‌ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Celebrities birthday wishes

ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, బండ్ల గణేశ్, రవితేజ విషెస్‌ తెలిపారు. ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నారని చెప్పారు. ‘జనసేన’ అధ్యక్షుడు, సోదరుడు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu