HomeTelugu Big Storiesకృష్ణంరాజు మృతిపై ప్రముఖుల దిగ్భాంతి

కృష్ణంరాజు మృతిపై ప్రముఖుల దిగ్భాంతి

celebrities condolences Kri

టాలీవుడ్‌ సినీయర్‌ నటుడు కృష్ణంరాజు ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త సినీ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. మరోవైపు కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu