HomeTelugu Trendingఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌పై ప్రముఖుల స్పందన

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌పై ప్రముఖుల స్పందన

Celebrities response on rrr
రామ్‌చరణ్‌ – ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ని మూవీ యూనిట్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు స్పందించారు. ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu