HomeTelugu News'భరత్ అనే నేను' రికార్డ్‌ను బ్రేక్ చేసిన వీవీఆర్

‘భరత్ అనే నేను’ రికార్డ్‌ను బ్రేక్ చేసిన వీవీఆర్

10 12

సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో రామ్‌ చరణ్ నటించిన తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’ క్లాస్ ప్రేక్షకులకు నచ్చకపోయినా మాస్ ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. హెవీ ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సీడెడ్ ఏరియాలో వసూళ్లు దుమ్ము దులుపుతోంది. ఎంతలా అంటే మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ సీడెడ్ క్లోజింగ్ షేర్ రూ.9.90 కోట్లు కాగా చరణ్ మూవీ కేవలం 6 రోజుల్లోనే రూ.10 కోట్ల షేర్ రాబట్టి కొత్త రికార్డ్ సృష్టించింది. ఇంకా నెల్లూరు, నైజాం లాంటి ప్రాంతాల్లో కూడ సినిమా బ్రహ్మాండంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu