HomeTelugu Trendingసెల్ఫ్ క్వారంటైన్ లో చిరంజీవి చిన్నల్లుడు!

సెల్ఫ్ క్వారంటైన్ లో చిరంజీవి చిన్నల్లుడు!

6 1
మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్‌లో విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ‘సూపర్ మచ్చీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. కాగా కరోనా కారణంగా మూవీ షూటింగ్‌కి కొన్నేళ్ళు బ్రేక్ పడగా.. ఇటీవల తిరిగి ప్రారంభించారు. అయితే కరోనా వ్యాప్తి మరింతగా ఉన్న సమయంలోనే కళ్యాణ్ దేవ్ షూటింగ్‌కి హాజరు అయిన నేపథ్యంలో పర్సనల్‌గా తను కొన్ని నిబంధనలు పెట్టుకున్నాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సోకే ఛాన్స్ ఉంది. అందుకోసం తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో స్వీయ నిర్భంధం చేసుకున్నాడు. తన భార్య శ్రీజా .. కుమార్తెలను ప్రమాదంలో పడేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే అదే ఇంట్లో విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నామని కళ్యాణ్ దేవ్ తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu