HomeTelugu Big Storiesపుష్ప: 'దాక్కో దాక్కో మేక' ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

పుష్ప: ‘దాక్కో దాక్కో మేక’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Daakko Daakko Meka Full Vid

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 17న థియేటర్స్ లో విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, బాక్సాఫీస్ నుంచి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్లింది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేశారు. తాజాగా ఆ వెర్షన్స్ నుంచి ‘దాక్కో దాక్కో మేక’ పూర్తి పాటను విడుదల చేశారు. అడవి నేపథ్యంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ మనుషుల వేషధారణ .. వాళ్ల బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ ఈ పాటకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu