HomeTelugu Trendingఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా దీపికాపదుకొనే

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా దీపికాపదుకొనే

Deepika padukone as a gym t

బాలీవుడ్ నటి దీపికాప‌దుకొనే ఫిట్‌నెస్‌కు ఎక్కువ‌ ప్రాధాన్య‌మిస్తుంది. హెల్తీ లైఫ్ స్టైల్ తో ఫిట్‌నెస్ ల‌వ‌ర్స్ కు స్పూర్తిగా నిలిచే దీపికా..ఇపుడు రీల్‌లైఫ్ లో ఫిట్‌నెస్ ట్రైన‌ర్ గా క‌నిపించ‌బోతుంద‌ట‌. ష‌కున్ బ‌త్రా డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రంలో న‌టిస్తోంది దీపికాప‌దుకొనే. సిద్దాంత్ చ‌తుర్వేది, అన‌న్య‌పాండే ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ మూవీలో దీపికాప‌దుకొనే ఫిట్‌నెస్ మెల‌కువ‌లు నేర్పే జిమ్ ట్రైన‌ర్‌గా క‌నిపించ‌నుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఈ ప్రాజెక్టులో అన‌న్య‌పాండే, దీపికాప‌దుకొనే అక్కాచెల్లెళ్లుగా క‌నిపించ‌బోతున్నార‌ట‌. అమితాబ్‌బ‌చ్చ‌న్ తో కలిసి ఓ సినిమాలో న‌టించ‌నుంది దీపికాప‌దుకొనే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu