జీక్యూకి దీపికా బికినీ హాట్ ఫోజులు..

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొనె.. రణ్వీర్ సింగ్ ల వివాహం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట భారీ ఎత్తున రిసెప్షన్ పార్టీ ఇచ్చింది. అందరితో కలిసిమెలిసి ఉండే దీపికా రిసెప్షన్ కు బాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. పెళ్లి తరువాత దీపికా స్కిన్ షోకు దూరంగా ఉంటుందని అనుకున్నారు. ఈ ఫోటోలను చూస్తే.. అలాంటిది ఏమి లేదు అన్నట్టుగా కనిపిస్తున్నది.

ఇటీవలే జీక్యూ ఇండియా మ్యాగజైన్ కు హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. మాములుగానే దీపికా చాలా హాట్ గా ఉంటుంది. ఇక బికినీతో ఫోటోలకు ఫోజులు ఇస్తే చెప్పాల్సిందేముంది. జీక్యూ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.