HomeTelugu Trendingబిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా డ్యాన్స్‌ వైరల్‌

బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా డ్యాన్స్‌ వైరల్‌

5 16
తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 తెలుగు వీక్షకులకు పరిచయమైన భామ దీప్తి సునైనా. ఈ షో ఈ అమ్మడు తన అమకత్వంతో, క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది. అయితే తరచూ సోషల్ మీడియా ద్వారా తన డ్యాన్స్ తో.. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్‌, దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయిన ఈ భామకు సరైన సినిమా బ్రేక్ రాలేదు. దీనికి తోడు వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. యూత్‌ని ఎట్రాక్ట్‌ చేస్తోంది. తాజాగా ఓ టిక్ టాక్ వీడియో చేసింది. ఆ వీడియోలో చీరకట్టులో వయ్యారాలు పోతూ… డ్యాన్స్ చేసింది. దీంతో ఆ వీడియో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు… సునైనా.. సూపర్ అంటూ తెగ కామెంట్స్ పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

View this post on Instagram

I'm a Savage 🔥 #deepthisunaina

A post shared by Deepthi Sunaina 🇮🇳 (@deepthi_sunaina) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu