HomeTelugu Big Storiesశాకుంతలం: దేవ్ మోహన్‌ ఫస్ట్‌లుక్‌

శాకుంతలం: దేవ్ మోహన్‌ ఫస్ట్‌లుక్‌

Dev mohan first look from s
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్‌- గుణశేఖర్‌ టీమ్‌ వర్క్‌ పతాకంపై గుణశేఖర్‌ కుమారై నీలిమ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత శాకుంతల దేవీ పాత్రలో నటిస్తుండగా.. దేవ్‌ మోహన్‌ దుష్యంత్‌ మహారాజుగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu