HomeTelugu Big Stories'ధమాకా' మూవీ టీజర్‌

‘ధమాకా’ మూవీ టీజర్‌

Dhamaka Mass Cracker
మాస్‌ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్‌. ఈ టీజర్‌లో రవితేజ డైలాగ్స్‌, యాక్షన్‌ సీన్‌లు ఆకట్టుకుంటున్నాయి. త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో శ్రీలీల హీరోగా నటిస్తుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తుండగా..వివేక్‌ కూచిబొట్ల సహానిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, ఆలీ తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu