HomeTelugu Newsఆసక్తికర టైటిల్‌తో కళ్యాణ్‌ రామ్‌!

ఆసక్తికర టైటిల్‌తో కళ్యాణ్‌ రామ్‌!

9 16నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెవి.గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు టైటిల్ నిర్ణయించారు దర్శక నిర్మాతలు. అదే ‘118’. ఈ మూడంకెల సంఖ్య వెనుక ఉన్న అర్థమేమిటి ఇంకా బయటకు రాలేదు కానీ ఇప్పటికైతే టైటిల్ జనాలకు ఇంట్రెస్టింగ్‌ గానే అనిపిస్తోంది. ఈ చిత్రంలో షాలినీ పాండే, నివేత థామస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu