HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీపై దిల్‌ రాజ్‌ క్లారిటీ..

పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీపై దిల్‌ రాజ్‌ క్లారిటీ..

5 15
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తలు గతకొంత కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ‘పింక్’ రీమేక్ సినిమా మొదలయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఆయన కెరియర్ లోనే తమన్ మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ నటిస్తున్నట్టు దిల్ రాజు హింట్ ఇచ్చారు. ఈ విషయంపై ఆయన ‘ప్రతి రోజూ పండగే’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu