HomeTelugu Trendingఎంత మంచివాడవురా! రీలీజ్‌ ఫిక్స్‌

ఎంత మంచివాడవురా! రీలీజ్‌ ఫిక్స్‌

2 8సతీష్ వేగేష్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్ “ఎంత మంచివాడవురా!”తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ ఇప్పటికి విడుదలై ఆకట్టుకుంది. టీజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నట్టుగా ఇంట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇక, ఇవాళ “ఎంత మంచివాడవురా!” విడుదల తేదిను లాక్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు హీరో కల్యాణ్ రామ్. జనవరి 15వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తుండగా.. కళ్యాణ్‌ రామ్ సరసన మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu