HomeTelugu Trendingఎఫ్3 మూవీకి సెన్సార్ పూర్తి

ఎఫ్3 మూవీకి సెన్సార్ పూర్తి

Fans Happy- No Hikes In F3 Ticket Rates

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 మూవీ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతోంది. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాల్ చౌహన్, సునీల్, మురళీశర్మ, రాజేంద్రప్రసాద్, అలీ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి.

తాజాగా ఎఫ్3 మూవీకి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చేసింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు.. యూ సర్టిఫికెట్ ఇచ్చారు. మంచి కామెడీ జోనర్ సినిమా తీశారని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించినట్లు చిత్రయూనిట్ సభ్యులు చెబుతున్నారు..  క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో.. ఫ్యామిలీ ఆడియోన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu