HomeTelugu Trendingమెగా ఫ్యామిలీలో వినాయక చవితి.. ఫొటోలు వైరల్‌

మెగా ఫ్యామిలీలో వినాయక చవితి.. ఫొటోలు వైరల్‌

Ganesh chaturthi puja in Me
వినాయక చవితి సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం తో కలిసి ఇంట్లోనే గణేష్ పూజను నిర్వహించారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ రోజు మెగాస్టార్ పుట్టిన రోజు కూడా కావడం తో కుటుంబమంతా ఇంట్లోనే ఆయన పుట్టిన రోజుతో పాటు వినాయక చవితి కూడా జరుపుకున్నారు. ఇక మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తమ ఇంట్లో పూజల్లో పాల్గొని సంప్రదాయ దుస్తులు ధరించి భార్యాపిల్లలతో ఫొటోలు దిగాడు.

Ganesh puja in Me

Recent Articles English

Gallery

Recent Articles Telugu