HomeTelugu Big Storiesహన్సిక పెళ్లి ఫొటోలు వైరల్‌

హన్సిక పెళ్లి ఫొటోలు వైరల్‌

hansika and sohael wedding
హీరోయిన్‌ హన్సిక వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, బిజినెస్ పార్ట్ నర్ సొహైల్ ను ఆమె పెళ్లాడారు. జైపూర్ లోని ఒక రాజకోటలో వీరి వివాహం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సింధి సంప్రదాయంలో పెళ్లిని నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా… సొహైల్ కు రెండో వివాహం కావడం గమనార్హం. హన్సిక స్నేహితురాలితోనే ఆయనకు తొలి వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత హన్సిక, సొహైల్ మధ్య ప్రేమాయణం మొదలైంది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/ClxON1IPMlE/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/ClxQV2jP0R8/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/reel/CltnPDwsORY/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu