HomeTelugu Big Storiesహీరో విక్రమ్‌కు గుండెపోటు..

హీరో విక్రమ్‌కు గుండెపోటు..

Hero vikram suffers heart a
కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళనాడుకు చెందిన మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయ‌న హెల్త్ గురించి హ‌స్పిట‌ల్‌ నుండి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కాగా నేడు సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ సెల్వన్‌ టీజర్‌ లాంచ్‌కి విక్రమ్‌ హాజరు కావాల్సి ఉండగా ఇలా జరగడంతో ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu