HomeTelugu Trendingషూటింగ్‌లో గాయపడ్డ ఇలియానా

షూటింగ్‌లో గాయపడ్డ ఇలియానా

Ileana injured in shooting
గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌స్తుతం బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ డైరెక్షన్‌లో ర‌ణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ సినిమాలో న‌టిస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న టైమ్‌లో ఇలియానా స్వల్పంగా గాయ‌ప‌డింది. త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతి ఫొటోను షేర్ చేసింది ఇలియానా. ఆమె కుడి అరచేతిపై స్వల్పంగా రక్తం కనపడింది. దీంతో అభిమానులు కంగారు పడ్డారు. ఏం జరిగిందని కామెంట్లు చేశారు. దీనిపై ఫన్నీగా స్పందించింది ఇలియానా. రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు? అని ఆమె పేర్కొంది.

ileana shares a pic

Recent Articles English

Gallery

Recent Articles Telugu