HomeTelugu Trendingమెగాస్టార్‌ 'లూసిఫర్'లో జగ్గూబాయ్ ‌!

మెగాస్టార్‌ ‘లూసిఫర్’లో జగ్గూబాయ్ ‌!

9 1

మెగాస్టార్‌ చిరంజీవి మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘సాహో’ ఫేం సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీమేక్ లో కీలక పాత్రను ఖుష్బు పోషించబోతున్నట్లు గా ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని కీలక పాత్ర ను జగపతి బాబు తో చేయించేందుకు సుజీత్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు ఈ చిత్రం పూర్తయ్యాక ‘లూసిఫర్’ రీమేక్ సెట్స్ కి వెళుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu