HomeTelugu Trendingజనసేన పార్టీకి రూ. 100 కోట్లు?

జనసేన పార్టీకి రూ. 100 కోట్లు?

6 1
పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం జనసేన అధినేత, పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా తెలిపారు. ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు. జనసైనికులంతా పార్టీ కోసం రూ. 100 కోట్లు విరాళాలు సేకరించాలని తలపెట్టడం.. రికార్డు స్థాయిలో పార్టీ ఖాతాలో జమచేయడం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. జన సైనికుల సంకల్పం చాలా గొప్పదని.. దీన్నిబట్టి చూస్తుంటే జనసేన క్యాడర్ ఎంత బలంగా ఉందో అర్ధమవుతుందని అన్నారు. జన సైనికుల్లో నిరాశ, నిస్పృహలు లేవని, యుద్ధంలో ఓడిపోయిన సైనికుల్లా ఉన్నారని నాగబాబు అన్నారు. మీ ఉత్సాహానికి, స్ఫూర్తికి అభినందనలు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu