HomeTelugu Trendingమిలీ:టీజర్‌ విడుదల

మిలీ:టీజర్‌ విడుదల

janhvi kapoor new movie mil
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిలీ’. ఈ సినిమా చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందింది. బోణీ కపూర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4వ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

https://www.instagram.com/p/CjmlFm2o-RL/?utm_source=ig_web_copy_link

విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. తాజాగా ఈ మూవీ పోస్టర్‌, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జాన్వీ నర్సు పాత్రలో కనిపించనున్నారు. ఇవి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈసినిమాలో మనోజ్‌ పహ్వా, సన్నీ కౌశల్‌ ప్రధాన పాత్రలో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu