HomeTelugu Big Storiesస్టార్‌ హీరో చెల్లిగా జీవిత?

స్టార్‌ హీరో చెల్లిగా జీవిత?

jeevitha rajasekhar re entr

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం ‘జైలర్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో ‘లాల్‌సలాం’ అనే సినిమా చేస్తున్నాడు. రజనీ ఈ సినిమా మొత్తం కనిపించడట. ఆయన పాత్ర నిడివిడి తక్కువగా ఉంటుంది అంటున్నారు. కాగా ఈ సినిమాలో రజనీకి చెల్లెలిగా ప్రముఖ నటి జీవిత రాజశేఖర్‌ కనిపించనుందట.

దాదాపు 30 ఏళ్ళ నటనకు దూరంగా ఉన్న జీవిత.. కేవలం రజనీ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఇప్పటికే యభై శాతం షూటింగ్‌ కూడా పూర్తయింది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

jeevitha 1

ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది జీవిత. హీరో రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు వీడ్కోలు చెప్పింది. ఆ తరువాత దర్శకురాలిగా, నిర్మాతగా అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది. తన భర్త రాజశేఖర్‌ నటించిన ‘శేఖర్’ సినిమాకు జీవితానే దర్శకత్వం వహించింది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu