HomeTelugu Big Storiesకాజల్‌ పెళ్లి వేడుకలు.. హల్ది ఫంక్షన్ వీడియోలు, ఫొటోలు వైరల్‌

కాజల్‌ పెళ్లి వేడుకలు.. హల్ది ఫంక్షన్ వీడియోలు, ఫొటోలు వైరల్‌

Kajal aggarwal dance in haఈ రోజు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌- గౌతమ్‌ వివాహ బందంతో ఒకటికానున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహా మహోత్సవ వేడుక ఈరోజు (శనివారం, అక్టోబర్‌ 30)న ముంబైలో జరగునుంది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా కాజల్‌ ఇంట మెహందీ, హాల్ది వేడుకలతో పెళ్లి సందడి మొదలైంది. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన హల్ది ఫంక్షన్‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీనికి ఎల్లో కలర్‌ హార్ట్‌ ఎమోజీతో కాజ్‌గౌట్‌కిట్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది.

ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్‌లను, కాజల్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు దుస్తులు, పూల ఆభరాణాలతో కాజల్‌ చందమామల మెరిసిపోగా.. తన సోదరి, నటి నిషా అగర్వాల్‌ గోల్డ్‌ కలర్‌ దుస్తులు ధరించి తన కుమారుడిన ఎత్తుకుని కాజల్‌తో పాటు డ్యాన్స్‌ చేస్తూ ఫంక్షన్‌లో సందడి చేస్తుంది. ఈ కార్యక్రమంలో నిషా సందడి చేస్తూనే అటూ అతిథులను ఆహ్వానిస్తూ బీజీ బిజీగా ఉంది. చివరగా తన కుమారుడు ఇషాన్‌ వలేచాతో కలిసి గౌతమ్‌ కిచ్లు ఫ్యామిలీని డ్యాన్స్‌ చేసేందుకు ఆహ్వానిస్తూ కనిపించింది. ఇక మరో వీడియోలో, కాజల్ కూడా ప్రముఖ బాలీవుడ్ పాటలు డ్యాన్స్‌ చేస్తున్న ఈ వీడియోలకు ఆమె అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

#kajgautkitched 💛

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu