HomeTelugu Newsకాజల్‌కి హాలీవుడ్ ఛాన్స్‌

కాజల్‌కి హాలీవుడ్ ఛాన్స్‌

14తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ ఆయిన కాజల్ అగర్వాల్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘రణరంగం’, తమిళంలో ‘కోమలి’ అనే చిత్రాలు చేస్తోంది. ఇవి కాకుండా హాలీవుడ్ సినిమా ఒకదాంట్లో కాజల్ ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. హీరో మంచు విష్ణు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడే డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో ప్రధాన పాత్రను కాజల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే కాజల్ హాలీవుడ్‌లో సైతం కాజల్ రాణించడం ఖాయం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu