HomeTelugu Trendingశ్రీశ్రీ స్మరణలో పవన్, త్రివిక్రమ్

శ్రీశ్రీ స్మరణలో పవన్, త్రివిక్రమ్

Kalyan and trivikram releas

మహాకవి శ్రీశ్రీ ఒక శిఖరంలాంటి వారని ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ అన్నారు. శ్రీశ్రీ ముందు తనలాంటి వాళ్లందరూ గులకరాళ్లంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ‘భీమ్లా నాయక్’ సెట్‌లో పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరురూ శ్రీశ్రీ కవితలను, సాహిత్యాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయారు.

పవన్, త్రివిక్రమ్ సినిమా మిత్రులుగానే కాకుండా సాహిత్య మిత్రులు కూడా కావడంతో తరుచూ పలువురు సాహితీవేత్తలు, వాళ్ల రచనలను గుర్తుచేసుకుంటూ ఆనందిస్తుంటారు. ఈ క్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానంపై ఆయన స్వరచనలో, ఛాయా చిత్రాలతో కూడిన పుస్తకాన్ని పవన్ త్రివిక్రమ్‌కు అందజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu