HomeTelugu TrendingNKR19 మూవీ అప్డేట్‌

NKR19 మూవీ అప్డేట్‌

Kalyan ram nkr19 update
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తన కొత్త సినిమా అప్‌డేట్ అందించాడు. NKR19గా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు అప్‌డేట్ అందించింది క‌ల్యాణ్ రామ్ టీం. ఈ చిత్రం ఇటీవ‌లే గోవా షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. చివ‌రి షెడ్యూల్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంద‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు మేక‌ర్స్. రాజేంద్ర‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. క‌ల్యాణ్ రామ్ తాజా లుక్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu