HomeTelugu Trendingఅందాలతో రెచ్చగొడుతున్న కియారా అద్వానీ..

అందాలతో రెచ్చగొడుతున్న కియారా అద్వానీ..

8 23
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఆ ఒక్క సినిమాతో అమ్మడికి ఇక్కడ స్టార్ హీరోయిన్ గుర్తింపు లభించింది. అదే జోష్‌తో వెంటనే మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమాలో మంచి నటనతో పాటు అందచందాలు తగిన మోతాదుల్లో ఆరబోసిన.. సినిమాలో కంటెంట్ సరిగా లేక బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. దీంతో ఆ సినిమా తర్వాత నుండి తెలుగులో మరో సినిమా చేయలేదు ఈ అమ్మాడు. అయితే హిందీలో మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ.. అదరగొడుతోంది. ఈ బ్యూటీ హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నటించింది. ఆ వెబ్ సిరీస్‌లో కాస్తా ఘాటుగానే నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాతో కియారాకు హిందీలో విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగాతో ఓ సినిమా అక్షయ్ కుమార్‌తో మరో సినిమాను కార్తిక్ ఆర్యన్‌తో చేస్తోంది. అయితే ఈ బ్యూటీ హాట్ హాట్ గా తన అందాలని ఆరబోయడం కొత్తేమి కాదు. అందులో భాగంగా ఇటీవలే కాస్మోపాలిటన్ అనే మ్యాగజైన్ కోసం కియారా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్‌లో ఏయిర్ ఫోర్స్ పైలట్లు ధరించే సింగిల్ పీస్ ప్యాంట్ షర్టు బ్లూకలర్‌ది వేసి పైన షర్ట్‌కి బటన్స్ పెట్టకుండా ఫుల్ హాట్ హాట్ ఫోజులిచ్చింది. డెనిమ్ డ్రెస్ కావడంతో మంచి ఫాష్‌లుక్ లో కనిపిస్తుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu