HomeTelugu Trending'లైగర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘లైగర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Liger release date announ

రౌడీ విజయ్ దేవరకొండ -డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ మూవీ ‘లైగర్’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళాలలో ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభం కాబోతోంది. ఇటీవలే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu