HomeTelugu Trendingటీనేజ్‌లో మెగా హీరోలు.. ఫొటో వైరల్‌

టీనేజ్‌లో మెగా హీరోలు.. ఫొటో వైరల్‌

Mega heroes throwback photoమెగా ఫ్యామిలీ ఇప్పటికే అరడజన్‌కు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. మిగిలిన వారు కూడా తమ సినిమాలతో మంచి మార్కులే కొట్టేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ యంగ్‌ హీరోల టీనేజ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో బన్నీ, చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక ఉన్నారు. టీనేజ్ లో ఉన్న మెగా హీరోల లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక మెగా అభిమానులు ఈ ఫోటోను తెగ వైరల్‌ చేస్తున్నారు. ఇక నిహారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. బన్నీ ‘పుష్ప’ , రామ్‌ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక వరుణ్ తాను నటిస్తున్న బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో బీజీగా ఉన్నాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu