HomeTelugu Big Storiesసర్కారు వారి పాట: 'మురారివా' పాట విడుదల

సర్కారు వారి పాట: ‘మురారివా’ పాట విడుదల

Murari Vaa song from Sarkar
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు – కీర్తి సురేశ్ హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘ సర్కారు వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమా మే12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ముఖ్యంగా ‘కళావతి’ .. ‘మ మ మహేశా’ సాంగ్స్ ఒక రేంజ్ లో దూసుకుపోయాయి. అయితే, ఈ సినిమా కోసం చిత్రీకరించిన ‘మురారివా’ అనే పాటను కొన్ని కారణాల వలన ఉపయోగించలేదు. సినిమా విడుదల తరువాత కొన్ని రోజులకు ఈ పాటను యాడ్ చేశారు. తాజాగా ఆ పాటను యూ ట్యూబ్ లో వదిలారు. ‘మురారివా .. మురారివా .. మురళీ వాయిస్తూ ముడేస్తివా’ అంటూ ఈ పాట సాగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu