HomeTelugu Big Storiesమహేష్‌బాబు చేతుల మీదుగా లవ్ స్టోరీ సాంగ్

మహేష్‌బాబు చేతుల మీదుగా లవ్ స్టోరీ సాంగ్

Love story Nag and Sai pallనాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరి’. ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల డైరెక్టర్. ఈ చిత్రంలోని తాజా పాటను వాన నేపథ్యంలో సాగే ‘ఏవో ఏవో కలలే…’ అనే పాటను ప్రిన్స్ మహేష్‌బాబు చేతులమీదుగా విడుదల చేశారు. నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసిందోచ్ అంటూ సమంతా అక్కినేని ట్వీట్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి పాట శ్రోతల్ని ఉర్రూతలూగించింది. తాజాగా రెయిన్‌ సాంగ్‌తో శేఖర్ కమ్ముల తనదైన స్టైల్‌ను చూపించాడు. ఈ సాంగ్ టాక్‌ ఆఫ్ ది లవర్స్‌గా నిలుస్తోంది. ఈ చిత్రంలోని సారంగ దరియా పాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 16న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu