HomeTelugu Trending'నాంది' దర్శకుడితో నాగచైతన్య!

‘నాంది’ దర్శకుడితో నాగచైతన్య!

Naga chaitanya with naandhi
అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి జోడీగా ఆయన చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క, విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా కూడా ముగింపు దశలోనే ఉంది. ఇక తాజాగా చైతూకి ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ఒక కథను వినిపించాడట. ఈ కథ చాలా కొత్తగా ఉందనీ.. సమంతకు కూడా బాగా నచ్చిందనీ అంటున్నారు. అందువలన వెంటనే ఓకే చెప్పేయడం జరిగిందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu