HomeTelugu Newsబిగ్‌బాస్‌ ‌-3 హోస్ట్ ఆ హీరోనే!

బిగ్‌బాస్‌ ‌-3 హోస్ట్ ఆ హీరోనే!

14 6తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే రెండు సీజన్లు ముగిశాయి. మొదటి సీజన్‌కి జూనియర్‌ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక రెండవ సీజన్ ను హీరో నాని హోస్ట్ చేశాడు. త్వరలో మొదలుకానున్న 3వ సీజన్ ను ఎన్టీఆర్ చేత హోస్ట్ చేయించాలనుకున్నారు స్టార్ మా యాజమాన్యం. కానీ ఎన్టీఆర్ రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటం వలన ఆయన డేట్స్ కుదరలేదు. దీంతో నాగార్జున వైపు దృష్టి సారించింది యాజమాన్యం. అయితే నాగ్ ఇంకా తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. నాగార్జున గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు వ్యాఖ్యాతగా అలరించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu