HomeTelugu Trendingయాపిల్‌ సంస్థపై నాగర్జున విమర్శలు

యాపిల్‌ సంస్థపై నాగర్జున విమర్శలు

Untitled 1టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున ఓ ప్రముఖ వ్యాపార సంస్థపై కూడా మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఎంతో పేరును తెచ్చుకున్న యాపిల్ సంస్థపై విమర్శలు గుప్పించారు. ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా ఆయన హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో వాళ్ల సర్వీసెస్, పాలసీలు సరిగా లేవని… వాళ్లకు అనుకూలంగా క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పారు. వారి పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. నాగార్జున చేసిన పోస్టుకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఆరోపణలపై యాపిల్ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu