HomeTelugu Trendingశ్రీకాంత్‌ 'జైసేన' సినిమా టీజర్‌ విడుదల చేసిన నాగార్జున

శ్రీకాంత్‌ ‘జైసేన’ సినిమా టీజర్‌ విడుదల చేసిన నాగార్జున

9 17
టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్.. వి.సముద్ర దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘జైసేన’. ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ను సీనియర్ హీరో మన్మథుడు నాగార్జున విడుదల చేశారు. జైసేన ఓ పవర్ ఫుల్ స్టోరీ అన్న విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో శ్రీకాంత్ పలికిన సీరియస్ డైలాగులు అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్రలో కనిపిస్తారు. జైసేన చిత్రాన్ని శివ మహాతేజ ఫిలిమ్స్ బ్యానర్ పై వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu